Mathuvadalara 2 Twitter Review : యంగ్ హీరో శ్రీసింహా లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'మత్తు వదలరా 2'. దీనికి ముందు వచ్చిన ఫస్ట్ పార్ట్ మంచి సక్సెస్ అందుకోగా, ఇప్పుడు దీని సీక్వెల్ కూడా థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా వచ్చిన టీజర్, ట్రైలర్‌కు వచ్చిన విశేష స్పందనతో ఈ చిత్రంపై అంచనాలు బాగానే పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సినిమాపై తమ అభిప్రాయం పంచుకున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే?
ప్రస్తుతం ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉందని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కడుపుబ్బా నవ్విస్తోందని పేర్కొన్నారు. రైటింగ్ చాలా బాగుందని, సత్య కామెడీ టైమింగ్ సూపర్ అని కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీ చూసి నవ్వుకోవడం గ్యారెంటీ అని, ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
1st half done
— Teja (@RTejuTweets) September 13, 2024
oka movie ki Kadupara navvi chala days ayyindhi 🥹🥳🥳
Sathya steals the show 💯🔥#Mathuvadalara2
#MathuVadalara2 - Done with the show
— ScootyPep (@Bottlekaap) September 13, 2024
Enjoyed it to the fullest, Hilarious Stuff throughout the film.
SATYA... SATYA... SATYA ❤️❤️
Don't keep any other thoughts in your minds - Just BOOK YOUR TICKETS.
ఇదిలా ఉండగా, ఇందులో ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుందని, అంతేకాకుండా ఈ సినిమా మంచి ఎంగేజింగ్‌గా ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. ఇక చివరి 20 నిమిషాల వరకూ సస్పెన్స్‌ను అలాగే ఉంచారని అంటున్నారు.
#MathuVadalara2 decent watch. Satya steals the show pic.twitter.com/Aylsnj0oTI
— Uma Shankar Reddy (@shankar33388) September 13, 2024
Good pre interval twists..
— AN (@anurag_i_am) September 13, 2024
sathyas superb timing, on par infact better than 1st
3.75/5 1sthalf #Mathuvadalara2 pic.twitter.com/n7scdmCUfJ
అయితే ఇందులో చిరంజీవి రెఫరెన్సస్ కూడా చాలా బాగా చూపించారని, ఈ ట్రెండ్‌కు తగ్గ మీమ్ స్టఫ్‌ను కూడా బాగా ఉపయోగించుకున్నారని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఇది ఒక డీసెంట్ మూవీ అని మరికొందరు చెప్తున్నారు.
Done with #MathuVadalara2
— FILMOVIEW (@FILMOVIEW_) September 13, 2024
⭐️⭐️⭐️/5!
A superb first half followed by a decent second half with perfect climax💥#Satya - “Man of the Moment”
🔥TERRIFIC🔥
Dir #RiteshRana executed well👏🏻
BOSS references💥#Simha #FariaAbdullah #Review #UK #Premiere #Telugu #Chiranjeevi pic.twitter.com/OvQ0JqKggU