ETV Bharat / entertainment

'కల్కి' టికెట్​ దొరకలేదా? - మీకోసమే వీకెండ్​ స్పెషల్​ OTTలో 13 క్రేజీ సినిమాలు రిలీజ్! - THIS WEEK OTT RELEASES - THIS WEEK OTT RELEASES

THIS WEEK OTT RELEASES : ఈ వారం ఒక్కరోజే ఓటీటీలో 13 క్రేజీ సినిమా సిరీస్​లు రిలీజ్​ అవుతున్నాయి. వీటిలో మూడు చిత్రాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. మరి ఎలాగో ఈ వారం థియేటర్లలో కల్కి ఆడుతోంది. ఒకవేళ ఈ వీకెండ్​లో మీకు టికెట్ దొరక్కపోతే ఎంచక్కా ఓటీటీలో ఈ చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేయండి.

source ETV Bharat and Getty Images
Kalki (source ETV Bharat and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 28, 2024, 11:17 AM IST

Updated : Jun 28, 2024, 11:28 AM IST

THIS WEEK OTT RELEASES : ఓటీటీ రాకతో కొత్త సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. నెల రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. బడా హీరో మూవీ అయితేనే ఫ్యాన్స్​, ఆడియెన్స్ థియేటర్లకు వెళ్తున్నారు. లేదంటే ఏదైనా కొత్తగా ఉంటేనే టాక్ ఆధారంగా థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. గత రెండు మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో ప్రతి వారం కొత్త సినిమా సిరీస్​లు ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆయా ఓటీటీ ప్లాట్​ఫామ్​లు కోట్లు ఖర్చు చేసి మరీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కిస్తున్నాయి. అయితే ఈ వారం ప్రభాస్​ కల్కి థియేటర్లలోకి వచ్చి ఎపిక్ బ్లాక్ బస్టర్​ హిట్ అందుకుంది. దీంతో ఈ వీకెండ్​తో పాటు వచ్చే వారం మొత్తం ఈ సినిమా హవానే ఉంటుంది. ఇదే సమయంలో చాలా మంది టికెట్లు దొరకక ఇబ్బంది కూడా పడుతున్నారు. కానీ ఇదే సమయంలో ఓటీటీలో కొన్ని క్రేజీ సినిమా సిరీస్​లు ప్రేక్షకుల్ని పలకరించేందుకు వచ్చేశాయి. ఒక్కరోజే(జూన్ 28) ఏకంగా 13 చిత్రాలు అందుబాటులో వచ్చాయి.

వీటిలో మూడు చిత్రాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి. అవే కార్తికేయ భజే వాయువేగం, కాజల్ అగర్వాల్​ సత్యభామ(Kajal Agarwal Sathyabhama OTT) , నవదీప్‌ లవ్‌ మౌళి. వీటిపై ఆడియెన్స్​కు కాస్త ఆసక్తి ఏర్పడింది. మరి వీటితో పాటు ఇంకేం ఓటీటీలోకి వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ఆవేశం (హిందీ డబ్బింగ్ సినిమా)- జూన్ 28

అమెజాన్ ప్రైమ్​లో

  • సత్యభామ (తెలుగు సినిమా)- జూన్‌ 28
  • సివిల్ వార్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 28
  • శర్మాజీ కీ బేటీ (హిందీ చిత్రం)- జూన్ 28

నెట్‌ఫ్లిక్స్​లో

  • భజే వాయు వేగం (తెలుగు సినిమా)- జూన్ 28
  • ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 28
  • ది కార్ప్స్ వాషర్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 28
  • ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 28
  • ది విర్ల్ విండ్ (కొరియన్ వెబ్ సిరీస్)- జూన్ 28

జీ5

  • రౌతు కీ రాజ్ (హిందీ చిత్రం)- జూన్ 28

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

  • ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 28
  • వండల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 28

సైనా ప్లే

  • హిగ్యుటా (మలయాళ మూవీ)- జూన్ 28

ఊరమాస్​గా ప్రియమణి, సన్నీలియోని - చెమటలు పట్టిస్తున్న లేటెస్ట్​ ట్రైలర్! - Quotation Gang Trailer

మూడో బిగ్గెస్ట్ ఓపెనర్​గా 'కల్కి' ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఎన్ని కోట్లంటే?

Last Updated : Jun 28, 2024, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.