ETV Bharat / entertainment

థియేటర్లలో ఈ నెలంతా ఈ ముద్దుగుమ్మలదే సందడి! - July 2024 Release Movies Telugu - JULY 2024 RELEASE MOVIES TELUGU

July 2024 Release Movies Telugu : కొత్త నెల ప్రారంభమైపోయింది. జులై 1వ తేదీ వచ్చేసింది. ప్రస్తుతం థియేర్లలో కల్కి 2898 ఏడీ హవా గట్టిగానే నడుస్తున్నప్పటికీ ఎప్పటిలాగే ఈ నెలలోనూ పలు కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైపోయాయి. మరి ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది? అందులో నటించనున్న హీరోయిన్లు ఎవరు? వంటి వివరాలను తెలుసుకుందాం. వారి అందాల్ని ఓ సారి చూసేద్దాం.

source ETV Bharat
July 2024 Release Movies Telugu (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 5:55 PM IST

July 2024 Release Movies Telugu : కొత్త నెల ప్రారంభమైపోయింది. జులై 1వ తేదీ వచ్చేసింది. ప్రస్తుతం థియేర్లలో కల్కి 2898 ఏడీ హవా గట్టిగానే నడుస్తున్నప్పటికీ ఎప్పటిలాగే ఈ నెలలోనూ పలు కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైపోయాయి. మరి ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది? అందులో నటించనున్న హీరోయిన్లు ఎవరు? వంటి వివరాలను తెలుసుకుందాం. వారి అందాల్ని ఓ సారి చూసేద్దాం.

విశాఖ ధిమన్ - బిగ్‌బాస్‌ నోయల్ హీరోగా, విశాఖ ధిమన్ హీరోయిన్‌గా నటిచంఇన చిత్రం 14. లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మెట్ల రాయల్ పిక్చర్స్ బ్యానర్​పై సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చన సంయుక్తంగా నిర్మించారు. జూలై 5న సినిమా రిలీజ్ కానుంది.

రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ - కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కిన ఇండియన్ 2 జులై 12న రిలీజ్ కానుంది. ఇందులో సిద్ధార్థ్​, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అలానే ఈ చిత్రంలో మరో హీరోయిన్​ కూడా నటించింది. తన ప్రియా భవానీ శంకర్.

నభా నటేశ్, అనన్య నాగళ్ల - డార్లింగ్‌ అంటూ ప్రేక్షకుల్ని పలకరించనుంది నభా నటేశ్. ఆమె ప్రియదర్శి జంటగా నటించిన ఈ చిత్రాన్ని అశ్విన్‌ రామ్‌ తెరకెక్కించారు. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మాత. జులై 19న సినిమా విడుదల అవుతోంది. ఇదే సినిమాలో అనన్య నాగళ్ల కూడా కీలక పాత్ర పోషించింది.

నలుగురు ముద్దుగుమ్మలతో రాయన్ - ధనుశ్​ హీరోగా స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాయన్‌. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్​పై కళానిధి మారన్‌ నిర్మించారు. సందీప్‌ కిషన్‌, ఎస్‌.జె.సూర్య, కాళిదాస్‌ జయరామ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు. ఓం ప్రకాశ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ఇందులోనే ఇంకా దుష్రా విజయన్, వరలక్ష్మీ శరత్​కుమార్, అనికా సురేంద్రన్, అపర్ణ బారమురళి కూడా నటించారు. జులై 26న సినిమా విడుదల కానుంది.

ఇద్దరు భామలతో అల్లు శిరీష్​ - హీరో అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమాలో గాయత్రి భరద్వాజ్, పిశ్రా రాజేశ్ సింగ్ నటించారు. ఈ చిత్రం జులై 26న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని శామ్‌ ఆంటోన్‌ తెరకెక్కించారు. కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా సంయుక్తంగా నిర్మించారు.

'డబుల్‌ ఇస్మార్ట్‌' - ఊర మాస్​గా 'స్టెప్‌ మార్‌' సాంగ్​ - Double Ismart Steppa Maar Song

ఇది సార్ ప్రభాస్​ బ్రాండ్​ - ఈ సినిమాల వసూళ్లన్నీ రూ.500 కోట్లుపైనే! - Kalki 2898 AD Collections

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.