Sunny Deol Gopichand Malineni Movie : బాలీవుడ్ స్టార్ యాక్టర్్ సన్నీ దేవోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. అయితే నేడు(అక్టోబర్ 19) శనివారం సన్నీ దేవోల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమా టైటిల్, సన్నీ దేవోల్ ఫస్ట్ లుక్ను విడుదల చేసింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ చిత్రానికి జాట్ అనే టైటిల్ ఖరారు చేశారు. పోస్టర్లో సన్నీ దేఓల్ పవర్ ఫుల్గా కనిపించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. రెజీనాతో పాటు సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Introducing the man with a national permit for MASSIVE ACTION 💥💥@iamsunnydeol in and as #JAAT ❤️🔥#SDGM is #JAAT 🔥
— Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2024
Happy Birthday Action Superstar ✨
MASS FEAST LOADING.
Directed by @megopichand
Produced by @MythriOfficial & @peoplemediafcy #HappyBirthdaySunnyDeol… pic.twitter.com/zbGDsZgMjq