ETV Bharat / entertainment

తెలుగమ్మాయి అంజలి హైడోస్ గ్లామర్ షో - ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది! - Anjali Latest Hot Photoshoot

Geethanjali Malli Vachindi Anjali Latest Hot Photoshoot : పక్కా తెలుగు హీరోయిన్ కానీ తమిళంలో బాగా గుర్తింపు దక్కించుకుంది నటి అంజలి. అయితే త్వరలోనే ఇక్కడ గీతాంజలి సీక్వెల్ చిత్రంతో అలరించనుంది. ఈ సందర్భంగా అందరి దృష్టి తన వైపు తిప్పుకునేందుకు హాట్ ఫొటోషూట్​తో మెరిసింది. తొలిసారి హై రేంజ్​ గ్లామర్ డోస్​తో హీట్ పెంచింది.

తెలుగుమ్మాయి అంజలి హైడోస్ గ్లామర్ షో - ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 8:23 AM IST

Geethanjali Malli Vachindi Anjali Latest Hot Photoshoot : తెలుగమ్మాయి అంజలి టాలీవుడ్​ ప్రేక్షకులకు పరిచయమే. ఆమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. షాపింగ్ మాల్ చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. అయితే ఈ చాక్లెట్ బ్యూటీ తెలుగుమ్మాయే అయినప్పటికీ తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇక్కడ మాత్రం స్టార్ స్టేటస్ తెచ్చుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్​గా, సపోర్టింగ్ రోల్స్​తో ఆకట్టుకుంది. ఇంకా స్పెషల్ సాంగ్స్​లో చిందులేస్తూ తన స్టెప్పులతో కుర్రాళ్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేసింది. ఇంత చేసినా హీరోయిన్​గా మాత్రం అవకాశాలు అందుకోలేకపోయింది.

ఈమె తెలుగులో 2006లో ఫోటో అనే చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ అది అంజలీకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు కదా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అనంతరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్​తో మసాలా సహా పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే 2014లో అంజలి నటించిన కామెడీ హార్ర‌ర్ థ్రిల్లర్ గీతాంజలి విడుదలై సూపర్ హిట్ అందుకుంది. అలా తొలి కమర్షియల్ సక్సెస్​ను ఖాతాలో వేసుకుంది.

అయితే మళ్లీ ఇన్నాళ్లకు తన కెరీర్​లో సూపర్ హిట్ అందుకున్న గీతాంజలికి సీక్వెల్ అనౌన్స్ చేసి అందరి చూపును తనవైపునకు తిప్పుకుంది అంజలి. త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో జోరు పెంచింది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్​ ​ అవుతోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతోంది. హాట్ ఫొటోషూట్స్ వదలడం ప్రారంభించింది. తాజాగా మైండ్ బ్లోయింగ్ ఫొటోస్​ను షేర్ చేసింది. యమా స్టైలిష్ లుక్​లో మెరిసింది. తన గ్లామర్ మెరుపులతో మెస్మరైజ్ చేసింది. పింక్ బ్లేజర్​లో కెవ్వు కేక అనిపించేలా పోజులిచ్చింది.

అలానే తన బ్లేజర్ తీసేసి కూడా ఫొటోలకు పోజులిస్తూ మతులు పోగొట్టింది. అలా ఒక్కసారిగా గ్లామర్ బాంబ్ పేల్చి అందరి చూపును తనవైపునకు తిప్పుకుంది. దీంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్​గా మారాయి. త్వరలోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంతోనూ అలరించబోతోంది అంజలి.

SSMB29 : మహేశ్‌, రాజమౌళి సినిమా - ఆ ఐదు పనులు పూర్తైతేనే మూవీ షురూ!

ఆపరేషన్​ వాలెంటైన్ - చిరుతో కలిసి వరుణ్ తేజ్​ చైల్డ్​ ఆర్టిస్ట్​గా నటించిన సినిమా తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.