ETV Bharat / entertainment

షారుక్​ ఖాన్ పాటతో నవ్వులు పూయించిన అల్లు అయాన్ - ఇప్పుడీ వీడియోనే ట్రెండింగ్! - Allu Ayaan Sing Sharukh song

Allu Arjun Son Ayaan Sing Sharukh song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ కొడుకు అల్లు అయాన్ తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ పాట పాడుతూ కనిపించాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మీరు చూశారా?

Etv షారుక్​ ఖాన్ పాటను పాడిన అల్లు అర్జున్ కొడుకు - ఇప్పడీ వీడియోనే ట్రెండింగ్!
షారుక్​ ఖాన్ పాటను పాడిన అల్లు అర్జున్ కొడుకు - ఇప్పడీ వీడియోనే ట్రెండింగ్!
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 3:47 PM IST

Updated : Feb 24, 2024, 7:48 PM IST

Allu Arjun Son Ayaan Sing Sharukh song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు కొడుకు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు పిల్లలు చిన్నప్పుడే మస్త్​ పాపులారిటీని పెంచుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్హ అయితే తన ముద్దు మాటలతో భారీ రేంజ్​లో క్రేజ్ సంపాదించుకుంది. అల్లు అయాన్ కూడా స్లోగా క్రేజ్ పెంచుకుంటున్నాడు.

అప్పుడప్పుడు తాను చేసే చిలిపి పనులతోనో, అల్లరితోనో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు అయాన్. అల్లు ఫ్యాన్స్​తో పాటు టాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఇతడి సరదా అల్లరికి ఫిదా అవుతుంటారు. బన్నీ ఫ్యాన్స్​ అయితే అయాన్‌ను ముద్దుగా మోడల్ అంటూ పిలుచుకుంటుంటారు.

అల్లు అర్జున్ కూడా అయాన్​ను మోడల్ అనే పిలుస్తుండటం విశేషం. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పుల్ వైరల్ అయింది. అయితే అయాన్​కు సంబంధించి తాజాగా మరో వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమాలోని లుటు పుటు గయా పాటను పాడుతూ కనిపించాడు. ఎక్కడికో కారులో వెళ్తున్న అయాన్​ సరదాగా ఈ సాంగ్​ను ఫన్నీ అల్లరి చేస్తూ పాడాడు.

ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజెన్స్ మోడల్ అయాన్ బొల్తే అంటూ ఆ వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మీ డాడీ పాట పాడొచ్చు కదా, అల్లు వారసుడు మాములోడు కాదండోయ్​ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి కొంతమంది ఫ్యాన్స్​ అయితే ఈ వీడియోను షారుక్​ ఖాన్ అకౌంట్​కు ట్యాగ్ చేస్తూ షేర్ చేస్తున్నారు. మరి ఈ వీడియోను షారుక్​ చూసి స్పందిస్తారో లేదో. మరి అంతవరకు అల్లు వారసుడు పాడిన ఆ పాటను మీరు కూడా చూసేయండి.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే త్వరలోనే ఆయన పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. దీని కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నెట్​ఫ్లిక్స్​లో టాప్ - 10 ట్రెండింగ్​ మూవీస్​ - లిస్ట్​లో ముగ్గురు తెలుగు స్టార్స్​!

దేవరకొండను చూడగానే దిల్​ రాజు కొత్త కోడలు రియాక్షన్ వైరల్​!

Last Updated : Feb 24, 2024, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.