ETV Bharat / entertainment

ఉత్తమ నటీనటులుగా బాలీవుడ్ క్యూట్ కపుల్- 69వ ఫిల్మ్​ఫేర్ అవార్డ్స్

69th Filmfare Awards 2024: బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్‌- ఆలియా 2023 ఫిల్మ్​ఫేర్ అవార్డు అందుకున్నారు. 2023 ఏడాదికిగాను ఉత్తమ నటుడిగా రణ్​బీర్, ఉత్తమ నటిగా ఆలియా ఎంపికయ్యారు.

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 7:22 AM IST

Updated : Jan 29, 2024, 9:04 AM IST

69th Filmfare Awards 2024
69th Filmfare Awards 2024

69th Filmfare Awards 2024: 69వ ఫిల్మ్​ఫేర్ అవార్డుల ఈవెంట్ గుజరాత్‌లోని గాంధీనగర్‌ వేదికగా గ్రాండ్​గా జరిగింది. 2023లో విడుదలైన సినిమాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. ఈ ఏడాదికిగాను బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌కపూర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా, బ్యూటీ అలియాభట్‌ ఉత్తమ నటిగా నిలిచింది. రీసెంట్​గా రిలీజై బ్లాక్​బస్టర్ హిట్​గా నిలిచిన 12th ఫెయిల్‌ (12th Fail) ఉత్తమ సినిమాహా నిలిచింది. మరి ఈ ఏడాది ఆయా కేటగిరీల్లో అవార్డులు అందుకున్న వారెవంటే?

  • ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (69th Filmfare Awards 2024 యానిమల్‌)
  • ఉత్తమ నటి: అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌
  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జొరామ్‌
  • ఉత్తమ దర్శకుడు: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): విక్రాంత్‌ మెస్సె (12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (డంకీ)
  • ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య(తెరె వాస్తే జరా హత్కే జరా బచ్కే)
  • ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)
  • ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్‌)
  • ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (OMG 2)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
  • ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

Animal Movie: సందీప్​రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమాకు అవార్డుల పంట పండింది. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజై బ్లాక్​బస్టర్ హిట్​గా నిలిచింది. రణ్​బీర్ కపూర్- రష్మికా మందన్నా లీడ్ రోల్స్​లో నటించిన ఈ మూవీ వరల్డ్​వైడ్​గా దాదాపు రూ.800+ కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా జనవరి 26నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నాన్న, నాన్న - 'యానిమల్'లో ఈ పదం ఎన్ని వందల సార్లు వాడారో తెలుసా?

'యానిమల్' ఓటీటీ రిలీజ్ - కోర్టుకెక్కిన సహ నిర్మాత

Last Updated : Jan 29, 2024, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.