January 26 OTT Movies : ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే థియేటర్లో విడుదలైన సినిమాల కన్నా ఓటీటీలో రిలీజయ్యే చిత్రాల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. అలా ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఏకంగా 17 సినిమాలు ఓటీటిలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. మరికొన్ని థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నాయి. కోలీవుడ్‌లో ఇప్పటికే విడుదలైన ధనుశ్ కెప్టెన్ మిల్లర్, అయలాన్ తెలుగులోనూ రిలీజ్ కానున్నాయి. మరి ఈ వీకెండ్లో ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ఏ మూవీ ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ కానుందో ఇప్పుడు చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో
గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
బూగీమన్ (అరబిక్ మూవీ) - జనవరి 25
మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25
బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) - జనవరి 26
క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 28
-
Fair to assume Griselda is one hail of a dealer 😳#Griselda, now streaming only on Netflix. pic.twitter.com/AFWCFwDnMR
— Netflix India (@NetflixIndia) January 25, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fair to assume Griselda is one hail of a dealer 😳#Griselda, now streaming only on Netflix. pic.twitter.com/AFWCFwDnMR
— Netflix India (@NetflixIndia) January 25, 2024Fair to assume Griselda is one hail of a dealer 😳#Griselda, now streaming only on Netflix. pic.twitter.com/AFWCFwDnMR
— Netflix India (@NetflixIndia) January 25, 2024
డిస్నీ+హాట్‌స్టార్‌లో
నేరు (మలయాళం) జనవరి 23
కర్మా కాలింగ్ (హిందీ) జనవరి 26
ఫ్లెక్స్ ఎక్స్ కాప్ (కొరియన్) జనవరి 26
ఫైట్ క్లబ్ (తమిళం) జనవరి 27
అమెజాన్ ప్రైమ్‌లో
కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా) – జనవరి 25
హస్లర్స్ (హిందీ సిరీస్) – జనవరి 24
ఎక్స్‌పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 26
పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 26
సోనీలివ్‌లో
షార్క్ ట్యాంక్ ఇండియా (హిందీ) జనవరి 22
జీ5లో శామ్ బహదూర్ (హిందీ) జనవరి 26
యాపిల్ టీవీ ప్లస్‌లో
మాస్టర్స్ ఆఫ్ ది ఎయిర్ (వెబ్‌సిరీస్) జనవరి 26
-
Watch the first 5 minutes of Masters of the Air.
— Apple TV (@AppleTV) January 24, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
The long awaited 9-part series event premieres in two days. pic.twitter.com/4LV8wVZkz1
">Watch the first 5 minutes of Masters of the Air.
— Apple TV (@AppleTV) January 24, 2024
The long awaited 9-part series event premieres in two days. pic.twitter.com/4LV8wVZkz1Watch the first 5 minutes of Masters of the Air.
— Apple TV (@AppleTV) January 24, 2024
The long awaited 9-part series event premieres in two days. pic.twitter.com/4LV8wVZkz1
బుక్ మై షోలో
వోంకా (హాలీవుడ్) జనవరి 22
ఆక్వామెన్2 (హాలీవుడ్) జనవరి 23
ఫియర్ (హాలీవుడ్) జనవరి 23
మూవీ లవర్స్ తెలుసుకున్నారు కదా ఇక ఈ వారం విడుదలయ్యే చిత్రాల్లో మీకు ఆసక్తిగా అనినిపించిన సినిమాను చూసేయండి.
ఆ డైరెక్టర్‌కు షాక్ - కమల్ హాసన్ కొత్త ప్రాజెక్ట్ ఆగినట్టేనా?
వారి చుట్టూ తిరిగి అలిసిపోయా : బాలీవుడ్‌పై మృణాల్ కామెంట్స్