ETV Bharat / education-and-career

డిగ్రీ అర్హతతో - NPCILలో 'అసిస్టెంట్' పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - NPCIL Recruitment 2024 - NPCIL RECRUITMENT 2024

NPCIL Recruitment 2024 : డిగ్రీలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (NPCIL) అసిస్టెంట్​ (గ్రేడ్​-1) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

NPCIL Assistant jobs 2024
NPCIL Recruitment 2024 (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 10:25 AM IST

NPCIL Recruitment 2024 : ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) 58 అసిస్టెంట్​ (గ్రేడ్​-1) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు

  • అసిస్టెంట్ గ్రేడ్-1 (HR) : 29 పోస్టులు
  • అసిస్టెంట్ గ్రేడ్-1 (F&A) : 17 పోస్టులు
  • అసిస్టెంట్ గ్రేడ్-1 (C&MM) : 12 పోస్టులు
  • మొత్తం పోస్టులు : 58

విద్యార్హతలు
NPCIL Assistant Job Qualifications : అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి
NPCIL Assistant Age Limit : అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 25 నాటికి 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీ, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
NPCIL Assistant Job Application Fee :

  • జనరల్​, ఈడబ్ల్యూఎస్​, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
  • మహిళలు, ఎక్స్​-సర్వీస్​మెన్​, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

పే స్కేల్
NPCIL Assistant Salary : అసిసెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,500 నుంచి రూ.38,250 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ
NPCIL Assistant Selection Process :

  • రాత పరీక్ష
  • టైప్ రైటింగ్ టెస్ట్
  • కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు విధానం
NPCIL Assistant Selection Process :

  • అభ్యర్థులు ముందుగా NPCIL అధికారిక వెబ్​సైట్​ https://www.npcilcareers.co.in/ ఓపెన్ చేయాలి.
  • Careers విభాగంలోకి వెళ్లి Apply Online లింక్​పై క్లిక్ చేయాలి.
  • మీ ఈ-మెయిల్​ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • వెంటనే మీకొక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్ అవుతుంది.
  • ఈ ఐడీ, పాస్​వర్డ్​లతో వెబ్​సైట్​లోకి లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • ముఖ్యమైన పత్రాలు అన్నీ అప్లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకుని, దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 జూన్​ 5
  • ఆన్‌లైన్​ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జూన్​ 25

BSF రిక్రూట్​మెంట్​ - 1526 ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - BSF Recruitment 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - 9,995 పోస్టులతో IBPS భారీ నోటిఫికేషన్​ - దరఖాస్తు చేసుకోండిలా! - IBPS Recruitment 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.