ETV Bharat / business

లాభాల్లో స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్‌ 500+ పాయింట్స్‌ అప్‌!

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Updated : 37 minutes ago

Stock Market
Stock Market (ETV Bharat)

Stock Market Today October 8, 2024 : వరుసగా ఆరు రోజుల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తున్నప్పటికీ, దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండడం గమనార్హం. నేడు బ్యాంక్ షేర్స్ రాణిస్తుండగా, మెటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 106 పాయింట్లు లాభపడి 81,156 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 10 పాయింట్లు వృద్ధిచెంది 24,799 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఆల్ట్రాటెక్ సిమెంట్‌, ఎం అండ్ ఎం, హిందూస్థాన్ యూనిలివర్‌, యాక్సిస్ బ్యాంక్‌, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్‌, ఎల్‌ అండ్ టీ, ఎన్‌టీపీసీ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : టాటా స్టీల్‌, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటాన్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, టెక్ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ

LIVE FEED

11:28 AM, 8 Oct 2024 (IST)

25000 పాయింట్లకు చేరువలో నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 501 పాయింట్లు లాభపడి 81,551 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 166 పాయింట్లు వృద్ధిచెంది 24,962 వద్ద ట్రేడవుతోంది.

11:09 AM, 8 Oct 2024 (IST)

సెన్సెక్స్‌ 400+ పాయింట్స్ అప్‌

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 431 పాయింట్లు లాభపడి 81,481 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 147 పాయింట్లు వృద్ధిచెంది 24,943 వద్ద ట్రేడవుతోంది. ఎం అండ్‌ ఎం, అదానీ పోర్ట్స్, బెల్ షేర్లు బాగా రాణిస్తున్నాయి.

10:28 AM, 8 Oct 2024 (IST)

నష్టాల్లో ఐటీ, మెటల్ షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. మీడియా, బ్యాంక్ షేర్లు రాణిస్తుండగా; ఐటీ, మెటల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 189 పాయింట్లు లాభపడి 81,239 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 60 పాయింట్లు వృద్ధిచెంది 24,856 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో టోక్యో, హాంకాంగ్‌, సియోల్ నష్టాల్లో ట్రేడవుతుండగా, షాంఘై లాభాల్లో కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ పెట్టుబడులు
ఓ వైపు విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) క్రమంగా తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో వెనక్కి తీసుకుంటుంటే, మరోవైపు దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) తమ పెట్టుబడులను పెంచుకుంటున్నారు. ఎఫ్‌ఐఐలు సోమవారం నికరంగా రూ.8,293 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.13,245 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. గత 6 రోజుల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏకంగా రూ.50,011 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేయగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.53,203 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

ముడిచమురు ధరలు
Brent Crude Oil Prices October 8, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ ధరలు 1.42 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్‌ ముడి చమురు ధర 79.78 డాలర్లుగా ఉంది.

9:53 AM, 8 Oct 2024 (IST)

నిఫ్టీ@24,800

Stock Market Today : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 286 పాయింట్లు లాభపడి 81,352 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 73 పాయింట్లు వృద్ధిచెంది 24,869 వద్ద ట్రేడవుతోంది.

నేడు ఆసియా, పసిఫిక్‌ మార్కెట్లు మిక్స్‌డ్ ట్రెండ్‌లో నడుస్తున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ పెట్టుబడులు
ఓ వైపు విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) క్రమంగా తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో వెనక్కి తీసుకుంటుంటే, మరోవైపు దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) పెట్టుబడులు పెంచుకుంటున్నారు. ఎఫ్‌ఐఐలు సోమవారం నికరంగా రూ.8,293 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు నికరంగా రూ.13,245 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.

ముడిచమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్‌ ధర 79.76 డాలర్ల పైన ట్రేడవుతోంది.

Last Updated : 37 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.