అదరగొట్టిన స్టాక్ మార్కెట్లు - జీవనకాల గరిష్ఠానికి సెన్సెక్స్@79000- నిఫ్టీ ఆల్టైమ్ హై రికార్డ్ - Stock Market Live Updates - STOCK MARKET LIVE UPDATES
Published : Jun 27, 2024, 10:49 AM IST
|Updated : Jun 27, 2024, 11:27 AM IST
Stock Market Live Updates : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 339.51 పాయింట్లు లాభపడి 79,013.76 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 97.6 పెరిగి 23,966.40 దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని తాగింది. గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టార్ మార్కెట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ట్విన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లు రాణించడం వల్ల లాభాలందుకున్నాయి.
లాభపడిన స్టాక్స్ : అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రియలన్స్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్
నష్టపోయిన షేర్స్ : మారుతి, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, లారెన్స్& టూబ్రో
ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం సానుకూల సంకేతాల మధ్య ముగిశాయి.