ETV Bharat / business

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2024, 9:30 AM IST

Updated : Sep 9, 2024, 10:28 AM IST

Gold Rate Today September 9, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price
Gold Rate (Getty Images)

Gold Rate Today September 9, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,554 ఉండగా, సోమవారం నాటికి రూ.60 పెరిగి రూ.73,614కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.83,364 ఉండగా, సోమవారం నాటికి రూ.211 పెరిగి రూ.83,575కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad September 9, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,614గా ఉంది. కిలో వెండి ధర రూ.83,575గా ఉంది.
  • Gold Price In Vijayawada September 9, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,614గా ఉంది. కిలో వెండి ధర రూ.83,575గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam September 9, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,614గా ఉంది. కిలో వెండి ధర రూ.83,575గా ఉంది.
  • Gold Price In Proddatur September 9, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,614గా ఉంది. కిలో వెండి ధర రూ.83,575గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price September 9, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​, సిల్వర్‌ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2497 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 2498 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 28.06 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 9, 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.44,00,001
ఇథీరియంరూ.1,93,291
టెథర్రూ.77.20
బైనాన్స్ కాయిన్రూ.42,554
సొలోనా రూ.10,500

Stock Market Today September 9, 2024 : : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోయి 81,131 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయి 24,830 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఏసియన్ పెయింట్స్​, హిందూస్థాన్ యూనిలివర్​, ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, బజాజ్ ఫైనాన్స్​, ఇన్ఫోసిస్​, ఐటీసీ, టీసీఎస్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : అదానీ పోర్ట్స్​, ఎన్​టీపీసీ, టాటా స్టీల్​, పవర్​గ్రిడ్​, ఆల్ట్రాటెక్ సిమెంట్​, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్​, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​

రూపాయి విలువ
Rupee Open September 9, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి ఫ్లాట్​గా ట్రేడవుతోంది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.95గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices September 9, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices September 9, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 1.24 శాతం మేర పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్​ క్రూడ్ ఆయిల్ ధర 71.94 డాలర్లకు చేరింది.

Last Updated : Sep 9, 2024, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.