Gold Rate Today September 5, 2024 : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. గురవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,570గా ఉంది. బుధవారం కిలో వెండి ధర రూ.83,750 ఉండగా, గురువారం నాటికి రూ.510 పెరిగి రూ.84,260కు చేరుకుంది.
- Gold Price In Hyderabad September 5, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,570గా ఉంది. కిలో వెండి ధర రూ.84,260గా ఉంది.
- Gold Price In Vijayawada September 5, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,570గా ఉంది. కిలో వెండి ధర రూ.84,260 ఉంది.
- Gold Price In Vishakhapatnam September 5, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,570గా ఉంది. కిలో వెండి ధర రూ.84,260గా ఉంది.
- Gold Price In Proddatur September 5, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,570గా ఉంది. కిలో వెండి ధర రూ.84,260గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price September 5, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2495 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.26 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 5, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.44,00,000 |
ఇథీరియం | రూ.2,00,004 |
టెథర్ | రూ.77.6 |
బైనాన్స్ కాయిన్ | రూ.38,900 |
సొలోనా | రూ.9,105 |
స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today September 5, 2024 : గురువారం దేశీయ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మార్కెట్లు అప్రమత్తత పాటిస్తున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 42 పాయింట్లు పెరిగి 82,489 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 42.60 పాయింట్లు పెరిగి 25,245 వద్ద ట్రేడవుతోంది
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : అల్ట్రా టెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోల్ ఇండియా, హీరో మోటార్స్, నెస్లే భారతీ ఎయిర్‌టెల్, బ్రిటానియా
రూపాయి విలువ
Rupee Open September 5, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 3 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.97గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices September 5, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.