Gold Rate Today September 23, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.76,649 ఉండగా, సోమవారం నాటికి రూ.220 పెరిగి రూ.76,869కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.91,130 ఉండగా, సోమవారం నాటికి రూ.100 పెరిగి రూ.91,230కు చేరుకుంది.
- Gold Price In Hyderabad September 23, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.76,869గా ఉంది. కిలో వెండి ధర రూ.91,230గా ఉంది.
- Gold Price In Vijayawada September 23, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.76,869గా ఉంది. కిలో వెండి ధర రూ.91,230గా ఉంది.
- Gold Price In Visakhapatnam September 23, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.76,869గా ఉంది. కిలో వెండి ధర రూ.91,230గా ఉంది.
- Gold Price In Proddatur September 23, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.76,869గా ఉంది. కిలో వెండి ధర రూ.91,230గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price September 23, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2620 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 11 డాలర్లు పెరిగి 2631 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.13 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 23, 2024 : సోమవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మిక్స్డ్ ట్రెండ్‌లో నడుస్తోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్ కాయిన్ | రూ.44,07,703 |
ఇథీరియం | రూ.1,92,001 |
టెథర్ | రూ.78.1 |
బైనాన్స్ కాయిన్ | రూ.40,299 |
సొలోనా | రూ.7,301 |
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices September 23, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.