Gold Rate Today October 16, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,000 ఉండగా, బుధవారం నాటికి రూ.600 పెరిగి రూ.78,600కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.92,330 ఉండగా, బుధవారం నాటికి రూ.1,240 పెరిగి రూ.93,570కు చేరింది.
- Gold Price In Hyderabad October 16, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.93,570గా ఉంది.
- Gold Price In Vijayawada October 16, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.93,570గా ఉంది.
- Gold Price In Visakhapatnam October 16, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.93,570గా ఉంది.
- Gold Price In Proddatur October 16, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.93,570గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price October 16, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2644 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 23 డాలర్లు పెరిగి 2667 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.61 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 16, 2024 : బుధవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.42,55,564 |
ఇథీరియం | రూ.1,63,638 |
టెథర్ | రూ.76.61 |
బైనాన్స్ కాయిన్ | రూ.39,516 |
సొలోనా | రూ.8,500 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today October 16, 2024 : శీయ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపాయి. దీంతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభించాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 81,677 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 25,019 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : నెస్లే ఇండియా, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, కోటక్‌మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్
రూపాయి విలువ
Rupee Open October 16, 2024 : ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.06గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices October 16, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
ముడిచమురు ధరలు
Brent Crude Oil Prices October 16, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 2.98 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 75.15 డాలర్లుగా ఉంది.