ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?

Gold Rate Today March 19th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today March 19th 2024
Gold Rate Today March 19th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 9:32 AM IST

Updated : Mar 19, 2024, 9:38 AM IST

Gold Rate Today March 19th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.67,175 ఉండగా, మంగళవారం నాటికి రూ.508 పెరిగి రూ.67,683కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.75,853 ఉండగా, మంగళవారం నాటికి రూ.759 పెరిగి రూ.76,612కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad March 19th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.67,683గా ఉంది. కిలో వెండి ధర రూ.76,612గా ఉంది.
  • Gold Price In Vijayawada March 19th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.67,683గా ఉంది. కిలో వెండి ధర రూ.76,612గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam March 19th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.67,683గా ఉంది. కిలో వెండి ధర రూ.76,612గా ఉంది.
  • Gold Price In Proddatur March 19th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.67,683గా ఉంది. కిలో వెండి ధర రూ.76,612గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price March 19th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​​ రేట్లు పెరిగాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2147 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 13 డాలర్లు పెరిగి రూ.2160 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 25.12 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 19th 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.54,36,115
ఇథీరియంరూ.2,82,000
టెథర్ రూ.82.4
బైనాన్స్ కాయిన్రూ.42,958
సొలోనారూ.15,000

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today March 19th 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు భారీగా పెరగడం; యూరోపియన్, ఏసియన్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 360 పాయింట్లు నష్టపోయి 72,388 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 109 పాయింట్లు కోల్పోయి 21,946 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టాటా స్టీల్​, బజాజ్​ ఫైనాన్స్​, భారతీ ఎయిర్​టెల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : టీసీఎస్​, నెస్లే ఇండియా, విప్రో, ఎన్​టీపీసీ, ఏసియన్​ పెయింట్స్​, హెచ్​సీఎల్ టెక్​, మారుతి సుజుకి

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices March 19th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఏరియాపెట్రోల్​డీజిల్​
హైదరాబాద్​రూ.107.39రూ.95.63
వైజాగ్​రూ.108.27రూ.96.16
దిల్లీరూ.94.76రూ.87.66

వేగంగా సిబిల్ స్కోర్ పెంచుకోవాలా? ఈ 8 టిప్స్​ పాటించండి!

వాహనాలకు 'BH' సిరీస్ నంబర్ ప్లేట్లు- ఎలా అప్లై చేయాలి? లాభాలేంటి?

Last Updated : Mar 19, 2024, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.