ETV Bharat / business

నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today - GOLD RATE TODAY

Gold Rate Today June 17, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 9:22 AM IST

Updated : Jun 17, 2024, 9:36 AM IST

Gold Rate Today June 17, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.74,240 ఉండగా, సోమవారం కూడా రూ.74,240గానే ఉంది. ఆదివారం కిలో వెండి ధర రూ.90,690 ఉండగా, సోమవారం కూడా రూ.90,690గానే ఉంది.

  • Gold Price In Hyderabad June 17, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,240గా ఉంది. కిలో వెండి ధర రూ.90,690గా ఉంది.
  • Gold Price In Vijayawada June 17, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,240గా ఉంది. కిలో వెండి ధర రూ.90,690గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam June 17, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,240గా ఉంది. కిలో వెండి ధర రూ.90,690గా ఉంది.
  • Gold Price In Proddatur June 17, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,240గా ఉంది. కిలో వెండి ధర రూ.90,690గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price June 17, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్​ ధర 2333 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 11 డాలర్లు తగ్గి 2322 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.21 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 17, 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.51,00,000
ఇథీరియంరూ.2,65,000
టెథర్ రూ.79.41
బైనాన్స్ కాయిన్రూ.49,300
సొలోనా రూ.12,358

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today June 17, 2024 : బక్రీద్​ సందర్భంగా ఈ రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices June 17, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు? ఐటీ నోటీసు రాకూడదంటే ఎలా? - Gold Storage Limit In India

జంషెడ్​జీ నుంచి మాయ వరకు - టాటా ఫ్యామిలీ చేసిన వ్యాపారాలివే! - TATAs Business Journey

Last Updated : Jun 17, 2024, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.