ETV Bharat / business

నేటి గోల్డ్ & సిల్వర్​ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

Gold Rate Today July 18, 2024 : దేశంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 9:47 AM IST

gold price today
gold rate today (Getty Images)

Gold Rate Today July 18, 2024 : దేశంలో పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.76,190 ఉండగా, గురువారం నాటికి రూ.99 పెరిగి రూ.76,289కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.95,521 ఉండగా, గురువారం నాటికి రూ.1,466 తగ్గి రూ.94,055కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad July 18, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.76,289గా ఉంది. కిలో వెండి ధర రూ.94,055గా ఉంది.
  • Gold Price In Vijayawada July 18, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.76,289గా ఉంది. కిలో వెండి ధర రూ.94,055గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 18, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.76,289గా ఉంది. కిలో వెండి ధర రూ.94,055గా ఉంది.
  • Gold Price In Proddatur July 18, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.76,289గా ఉంది. కిలో వెండి ధర రూ.94,055గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 18, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​ రేట్లు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఔన్స్ గోల్డ్​ ధర 2472 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 4 డాలర్లు తగ్గి 2468 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.42 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 18, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.49,26,758
ఇథీరియం రూ.2,63,000
టెథర్రూ.79.11
బైనాన్స్ కాయిన్ రూ.43,000
సొలోనారూ.11,800

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today July 18, 2024 : గురువారం దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై, తరువాత క్రమంగా లాభాల్లోకి దూసుకొచ్చాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 80,834 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ 35 పాయింట్లు వృద్ధి చెంది 24,524 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఎస్​బీఐ, హిందూస్థాన్ యూనిలివర్​, టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, సన్​ఫార్మా, యాక్సిస్ బ్యాంక్​, టైటాన్
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​ఏసియన్ పెయింట్స్​, ఆల్ట్రాటెక్ సిమెంట్​, ఎన్​టీపీసీ, అదానీ పోర్ట్స్​, టాటా స్టీల్​, మారుతి సుజుకి, రిలయన్స్​, టాటా మోటార్స్​, ఎల్ అండ్​ టీ

రూపాయి విలువ
Rupee Open July 18, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 3 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.55గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 18, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices July 18, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.35 శాతం పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 85.38 డాలర్లుగా ఉంది.

హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే - లోన్​ ఎవరు చెల్లించాలి? - బ్యాంక్​ రూల్స్​ మీకు తెలుసా? - Home Loan recovery Rules

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటీ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Scooter Under 1 Lakh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.