Gold Rate Today August 31, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.74,112 ఉండగా, శనివారం నాటికి రూ.412 తగ్గి రూ.73,700కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.88,189 ఉండగా, శనివారం నాటికి రూ.2090 తగ్గి రూ.86,099కు చేరుకుంది.
- Gold Price In Hyderabad August 31, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,700గా ఉంది. కిలో వెండి ధర రూ.86,099గా ఉంది.
- Gold Price In Vijayawada August 31, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,700గా ఉంది. కిలో వెండి ధర రూ.86,099 ఉంది.
- Gold Price In Vishakhapatnam August 31, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,700గా ఉంది. కిలో వెండి ధర రూ.86,099గా ఉంది.
- Gold Price In Proddatur August 31, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,700గా ఉంది. కిలో వెండి ధర రూ.86,099గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price August 31, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2516 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 13 డాలర్లు తగ్గి 2503 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.87 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News August 31, 2024 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.44,58,000 |
ఇథీరియం | రూ.2,03,600 |
టెథర్ | రూ.77.42 |
బైనాన్స్ కాయిన్ | రూ.41,610 |
సొలోనా | రూ.10,607 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices August 31, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.