ETV Bharat / business

కొత్త కారు కొనాలా? ఆ మోడల్​పై ఏకంగా రూ.2 లక్షలు డిస్కౌంట్ - ఈ 3 కంపెనీల ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే? - Maruti Car Offers 2024

Car Discounts February 2024 : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్​. మారుతి సుజుకి, హోండా, హ్యుందాయ్ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ బ్రాండెడ్ కార్లపై భారీ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ అందిస్తున్నాయి. మరి వాటిపై మనమూ ఓ లుక్కేద్దామా?

car Offers February 2024
car discounts February 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 7:41 PM IST

Car Discounts February 2024 : భారతదేశంలో నేడు కార్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కస్టమర్లను ఆకర్షించడానికి భారీ ఎత్తున డిస్కౌంట్లు, ఆఫర్లు, ఎక్స్ఛేంజ్​ బోనస్​లు అందిస్తున్నాయి. కొత్త కారు కొనాలని అనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్​లో మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా లాంటి టాప్ బ్రాండెడ్ కంపెనీలు ఇస్తున్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

Hyundai Car Offers : హ్యుందాయ్ కంపెనీ ఈ ఫిబ్రవరి నెలలో దాదాపు తమ కార్లు అన్నింటిపై కూడా భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. వెర్నా, ఆల్కజార్​, టక్సన్​ మొదలైన కార్లపై క్యాష్ డిస్కౌంట్స్​, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ఇస్తోంది. ఓ మోడల్ కారుపై ఏకంగా రూ.2 లక్షల వరకు బెనిఫిట్స్​ అందిస్తోంది. అయితే కొత్తగా లాంఛ్ చేసిన క్రెటా, ఎక్స్​టర్ లాంటి ఎస్​యూవీ కార్లపై ఎలాంటి ఆఫర్లు ప్రకటించలేదు. ఇప్పుడు ఏయే కార్లపై ఎలాంటి డీల్స్ ఉన్నాయో చూద్దాం.

  1. Hyundai Verna Discounts : హ్యుందాయ్ వెర్నా 2023 మోడల్​పై రూ.30,000 క్యాష్ డిస్కౌంట్​, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు. హ్యుందాయ్ వెర్నా 2024 మోడల్​పై రూ.15,000 క్యాష్ డిస్కౌంట్​, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నారు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  2. Hyundai Grand i10 Nios Discounts : ఈ హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్ 2023 మోడల్​పై రూ.48,000 డిస్కౌంట్ అందిస్తున్నారు. 2024 మోడల్​పై రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే అదనంగా మరో రూ.3,000 విలువైన బెనిఫిట్స్ ఇస్తున్నారు.

  3. Hyundai Alcazar Discounts : ఈ హ్యుందాయ్ అల్కజార్​ కారు 2023 మోడల్​పై క్యాష్ డిస్కౌంట్​ రూ.25,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 మొత్తం రూ.45,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. 2024 మోడల్​పై రూ.15,000 క్యాష్ డిస్కౌంట్​, ఎక్స్ఛేంజ్ బోనస్​ రూ.20,000 ఇస్తున్నారు.

  4. Hyundai Aura Discounts : ఈ హ్యుందాయ్ ఆరా కారుపై మొత్తంగా రూ.33,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా మరో రూ.3000 డిస్కౌంట్ కల్పిస్తున్నారు.

  5. Hyundai Venue Discounts : హ్యుందాయ్ కంపెనీ ఈ వెన్యూ కారు 2023 మోడల్​, 2024 మోడల్ రెండింటిపైనా రూ.30,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

  6. Hyundai i20 Discounts : హ్యుందాయ్ ఐ20 కారుపై ఏకంగా రూ.30,000 వేరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.

  7. Hyundai Tucson Discounts : ఈ హ్యుందాయ్ టక్సన్ కారుపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కలిపి ఏకంగా రూ.2 లక్షల వరకు బెనిఫిట్ అందిస్తున్నారు.

Honda Car Offers 2024 : హోండా కంపెనీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో తమ టాప్ మోడల్ కార్స్​పై మంచి ఆఫర్లను అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. Honda City Discounts : హోండా కంపెనీ తమ 'సిటీ' సెడాన్ కారుపై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్​ లేదా రూ.26,947 విలువైన ఫ్రీ యాక్సెసరీస్ అందిస్తోంది. అంతేకాదు ఈ హోండా సిటీపై ఎక్స్ఛేంజ్ బోనస్​ కింద మరో రూ.15,000 ఇస్తోంది. వీటితోపాటు లాయల్టీ బోనస్​ రూ.4,000, కార్పొరేట్ డిస్కౌంట్​ రూ.5,000, స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్​ రూ.20,000 ఇస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ హోండా సిటీ కారు కొన్నవారికి ఏకంగా రూ.1.11 లక్షల వరకు బెనిఫిట్ లభిస్తుంది. అంతేకాదు హోండా కంపెనీ VX, ZX వేరియంట్లపై రూ.13,651 విలువైన ఎక్స్​టెండెడ్ వారెంటీ కూడా అందిస్తోంది. అలాగే హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్​పై రూ.36,500 వరకు స్పెషల్ బెనిఫిట్స్ అందిస్తోంది.

  2. Honda Amaze Discounts : హోండా అమేజ్​ కారుపై రూ.30వేలు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ.36,346 విలువైన ఫ్రీ యాక్సెసరీస్ అందిస్తోంది. అమేజ్ VX వేరియంట్, ఎలైట్ ఎడిషన్లపై రూ.20వేలు డిస్కౌంట్ లేదా రూ.24,346 విలువైన ఫ్రీ యాక్సెసరీస్ ఇస్తోంది.

  3. Honda Dzire, Tigor Discounts : హోండా కంపెనీ డిజైర్, టిగోర్ కార్లపై ఫ్లాట్​ డిస్కౌంట్​ కింద గరిష్ఠంగా రూ.27,000; స్పెషల్​ కార్పొరేట్ డిస్కౌంట్ రూ.20,000; కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000; కస్టమర్​ లాయల్టీ బోనస్​ రూ.4,000 ఇస్తున్నారు.

Maruti Car Offers : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తమ బ్రాండెడ్ కార్లపై మంచి ఆఫర్లు ప్రకటించింది. వాటిపై ఓ లుక్కేద్దాం.

  1. Maruti Baleno Discounts : మారుతి బాలెనో కారుపై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్​, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్​, రూ.2,000 కార్పోరేట్ డిస్కౌంట్​, స్క్రాప్​ బెనిఫిట్ రూ.5,000 ఇస్తున్నారు.

  2. Maruti WagonR Discounts : మారుతి వ్యాగన్ఆర్ దాదాపు అన్ని మోడల్స్​పై రూ.5000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇతర బెనిఫిట్స్ ఏమీ కల్పించడం లేదు.

మొదటిసారిగా కారు కొన్నారా? ఈ టాప్​-10 బేసిక్​ మెయింటెనెన్స్ టిప్స్​ మీ కోసమే!

ట్యాక్సీ/క్యాబ్ బిజినెస్ చేయాలా? మంచి మైలేజ్ ఇచ్చే టాప్​-10 కార్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.