ETV Bharat / business

2024లో లాంఛ్ అయిన టాప్​-10 బైక్స్​ & స్కూటర్స్​ ఇవే!

Best Two Wheelers launched in 2024 In Telugu : మీరు కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? బడ్జెట్ విషయంలో ఎలాంటి పట్టింపు లేదా? అయితే ఇది మీ కోసమే. 2024 జనవరిలో ఇండియన్​ మార్కెట్లో లాంఛ్ అయిన టాప్​-10 బైక్స్ & స్కూటర్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Best scooters launched in 2024
Best bikes launched in 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 3:23 PM IST

Best Two Wheelers launched in 2024 : ప్రపంచంలోనే అతిపెద్ద టూ-వీలర్ మార్కెట్లలో భారత్​ ఒకటి. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ బైక్​లను, స్కూటర్​లను ఇండియన్​ మార్కెట్లో లాంఛ్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తాయి. అందులో భాగంగానే 2024లో తమ బెస్ట్ టూ-వీలర్స్​ను భారత మార్కెట్లో లాంఛ్ చేశాయి. వాటిలోని టాప్​-10 బైక్స్, స్కూటర్స్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Honda NX 500 Features : ఈ హోండా ఎన్​ఎక్స్​ 500 బైక్​లో 471 CC సామర్థ్యం ఉన్న ఇంజిన్​ను అమర్చారు. ఇది 8600 rpm వద్ద 46.9 bhp పవర్, 6500 rpm వద్ద 43 Nm టార్క్​​ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ కలిగి ఉంటుంది. ఈ బైక్ 27.8 kmpl మైలేజ్ ఇస్తుంది.

Honda NX 500 Price : మార్కెట్లో ఈ హోండా ఎన్​ఎక్స్​ 500 బైక్ ధర సుమారుగా రూ.5,90,000 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. Royal Enfield Shotgun 650 Features : ఈ రాయల్ ఎన్​ఫీల్డ్​ షాట్​గన్​ 650 బైక్​లో 648 CC సామర్థ్యం ఉన్న ఇంజిన్​ను అమర్చారు. ఇది 7250 rpm వద్ద 46.39 bhp పవర్, 5650 rpm వద్ద 52.3 Nm టార్క్​​ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ కలిగి ఉంటుంది. ఈ బైక్ 22 kmpl మైలేజ్ ఇస్తుంది.

Royal Enfield Shotgun 650 Price : మార్కెట్లో ఈ రాయల్ ఎన్​ఫీల్డ్ షాట్​గన్ 650 బైక్ ధర సుమారుగా రూ.3,59,430 (ఎక్స్​-షోరూం) ఉంటుంది.

3. Ather 450 Apex Features : ఈ ఏథర్ అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్​ రైడింగ్ రేంజ్​ 157 కి.మీ ఉంటుంది. ఈ బైక్​పై​ గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. దీని మాక్స్ పవర్​ 7000 వాట్స్​. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 5.45 గంటలు పడుతుంది.

Ather 450 Apex Price : మార్కెట్లో ఈ ఏథర్ అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారుగా రూ.1,89,021 ఉంటుంది.

4. Kawasaki Eliminator Features : ఈ కవాసకి ఎలిమినేటర్​ బైక్​లో 451 CC సామర్థ్యం ఉన్న ఇంజిన్​ను అమర్చారు. ఇది 9000 rpm వద్ద 44.7 bhp పవర్, 6000 rpm వద్ద 42.6 Nm టార్క్​​ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ కలిగి ఉంటుంది. ఈ బైక్ 22 kmpl మైలేజ్ ఇస్తుంది.

Kawasaki Eliminator Price : మార్కెట్లో ఈ కవాసకి ఎలిమినేటర్ బైక్ ధర సుమారుగా రూ.5,62,000 ఉంటుంది.

5. Yamaha YZF-R3 Features : ఈ యమహా YZF-R3​ బైక్​లో 321 CC సామర్థ్యం ఉన్న ఇంజిన్​ను అమర్చారు. ఇది 10750 rpm వద్ద 41.4 bhp పవర్, 9000 rpm వద్ద 29.5 Nm టార్క్​​ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ కలిగి ఉంటుంది. ఈ బైక్ 25.6 kmpl మైలేజ్ ఇస్తుంది.

Yamaha YZF-R3 Price : మార్కెట్లో ఈ యమహా YZF-R3​ బైక్ ధర సుమారుగా రూ.4,65,260 ఉంటుంది.

6. Aprilia RS 457 Features : ఈ అప్రిలియా ఆర్​ఎస్​ 457​ బైక్​లో 457 CC సామర్థ్యం ఉన్న ఇంజిన్​ను అమర్చారు. ఇది 9400 rpm వద్ద 46.9 bhp పవర్, 6700 rpm వద్ద 43.5 Nm టార్క్​​ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ కలిగి ఉంటుంది. ఈ బైక్ 30-35 kmpl మైలేజ్ ఇస్తుంది.

Aprilia RS 457 Price : మార్కెట్లో ఈ అప్రిలియా ఆర్​ఎస్ 457​ బైక్ ధర సుమారుగా రూ.4,10,000 ఉంటుంది.

7. Simple Energy Dot One Features : ఈ సింపుల్ ఎనర్జీ డాట్​ వన్​ ఎలక్ట్రిక్ స్కూటర్​ రైడింగ్ రేంజ్​ 151 కి.మీ ఉంటుంది. ఈ బైక్​పై గంటకు 105 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. దీని రేటెడ్​ పవర్​ 4500 వాట్స్​. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది.

Simple Energy Dot One Price : మార్కెట్లో ఈ సింపుల్ ఎనర్జీ డాట్​ వన్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ధర సుమారుగా రూ.1,40,000 ఉంటుంది.

8. Kinetic Green Zulu Features : ఈ కైనటిక్ గ్రీన్ జులు​ ఎలక్ట్రిక్ స్కూటర్​ రైడింగ్ రేంజ్​ 104 కి.మీ ఉంటుంది. ఈ బైక్​పై​ గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. దీని మ్యాక్స్​ పవర్​ 2000 వాట్స్​. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది.

Kinetic Green Zulu Price : మార్కెట్లో ఈ కైనటిక్ గ్రీన్ జుల్ ఈవీ స్కూటర్ ధర సుమారుగా రూ.94,990 ఉంటుంది.

9. Yamaha MT-03 Features : ఈ యమహా ఎంటీ-03 బైక్​లో 321 CC సామర్థ్యం ఉన్న ఇంజిన్​ను అమర్చారు. ఇది 10750 rpm వద్ద 41.4 bhp పవర్, 9000 rpm వద్ద 29.5 Nm టార్క్​​ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ కలిగి ఉంటుంది. ఈ బైక్ 26.31 kmpl మైలేజ్ ఇస్తుంది.

Yamaha MT-03 Price : మార్కెట్లో ఈ యమహా ఎంటీ-03 బైక్ ధర సుమారుగా రూ.4,60,000 ఉంటుంది.

10. Kawasaki Ninja ZX-6R Features : ఈ కవాసకి నింజా జెడ్ఎక్స్​-6ఆర్​ బైక్​లో 636 CC సామర్థ్యం ఉన్న ఇంజిన్​ను అమర్చారు. ఇది 13000 rpm వద్ద 122.03 bhp పవర్, 11000 rpm వద్ద 69 Nm టార్క్​​ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​ కలిగి ఉంటుంది. ఈ బైక్ 21.12 kmpl మైలేజ్ ఇస్తుంది.

Kawasaki Ninja ZX-6R Price : మార్కెట్లో ఈ కవాసకి నింజా ZX-6R బైక్ ధర సుమారుగా రూ.11,09,000 ఉంటుంది.

మీ ఫాస్టాగ్​ KYC అయిందో లేదో డౌటా? ఇలా చెక్ చేయండి!

రూ.15 వేలలోపు బ్రాండెడ్‌ సైకిళ్లు ఇవే - ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.