Best Scooters Under 1 Lakh : స్కూటీలు అమ్మాయిలకు, అబ్బాయిలు అందరికీ చాలా అనువుగా ఉంటాయి. హెవీ ట్రాఫిక్‌లోనూ రయ్‌మని దూసుకుపోవడానికి వీలుగా ఉంటాయి. అందుకే కాలేజ్ అమ్మాయిల నుంచి గృహిణుల వరకు, కుర్రాల నుంచి పెద్దోళ్ల వరకు అందరూ స్కూటీలకే తమ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఈ ఆర్టికల్‌లో రూ.1 లక్ష బడ్జెట్లో లభిస్తున్న టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేద్దాం.
1. Honda Activa 6G Features : ఇండియాలోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో హోండా యాక్టివా 6జీ ఒకటి. ఇది 5 వేరియంట్లలో, 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ - 109.51 సీసీ
- పవర్ - 7.84 పీఎస్
- టార్క్ - 8.90 ఎన్ఎం
- మైలేజ్ - 50 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డ్రమ్
- కెర్బ్ వెయిట్ - 105 కేజీ
Honda Activa 6G Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 6జీ స్కూటీ ధర సుమారుగా రూ.76,234 నుంచి రూ.82,734 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
2. Suzuki Access 125 Features : తక్కువ రేటులో మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి సుజుకి యాక్సెస్ 125 మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 4 వేరియంట్లలో, 15 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ - 124 సీసీ
- పవర్ - 8.7 పీఎస్
- టార్క్ - 10 ఎన్ఎం
- మైలేజ్ - 45 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డిస్క్
- కెర్బ్ వెయిట్ - 103 కేజీ
Suzuki Access 125 Price : మార్కెట్లో ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటీ ధర సుమారుగా రూ.79,900 నుంచి రూ.90,500 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
3. TVS NTORQ 125 : టీవీఎస్ కంపెనీ విడుదల చేసిన బెస్ట్ స్కూటీల్లో NTORQ 125 ఒకటి. ఇది 6 వేరియంట్లలో, 12 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ - 124.8 సీసీ
- పవర్ - 9.51 పీఎస్
- టార్క్ - 10.6 ఎన్ఎం
- మైలేజ్ - 54.33 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డిస్క్
- కెర్బ్ వెయిట్ - 109 కేజీ
TVS NTORQ 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ NTORQ 125 స్కూటీ ధర సుమారుగా రూ.84,636 నుంచి రూ.1.05 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
4. Honda Activa 125 Features : బెస్ట్ స్కూటీ కావాలని కోరుకునేవారు హోండా యాక్టివా 125 మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 4 వేరియంట్లలో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ - 124 సీసీ
- పవర్ - 8.30 పీఎస్
- టార్క్ - 10.4 ఎన్ఎం
- మైలేజ్ - 60 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డిస్క్
- కెర్బ్ వెయిట్ - 109 కేజీ
Honda Activa 125 Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 125 స్కూటీ ధర సుమారుగా రూ.79,806 నుంచి రూ.88,979 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
5. TVS Jupiter Features : భారత్‌లోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో టీవీఎస్ జూపిటర్ ఒకటి. ఇది 6 వేరియంట్లలో, 16 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ - 109.7 సీసీ
- పవర్ - 7.88 పీఎస్
- టార్క్ - 8.8 ఎన్ఎం
- మైలేజ్ - 50 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డ్రమ్
- కెర్బ్ వెయిట్ - 109 కేజీ
TVS Jupiter Price : మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ స్కూటీ ధర సుమారుగా రూ.73,340 నుంచి రూ.89,748 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
6. Honda Dio Features : చిన్న బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలని అనుకునే వారికి హోండా డియో మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 3 వేరియంట్లలో, 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ - 109.51 సీసీ
- పవర్ - 7.85 పీఎస్
- టార్క్ - 9.03 ఎన్ఎం
- మైలేజ్ - 50 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డ్రమ్
- కెర్బ్ వెయిట్ - 103 కేజీ
Honda Dio Price : మార్కెట్లో హోండా డియో స్కూటీ ధర సుమారుగా రూ.70,211 నుంచి రూ.77,712 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
7. Ola S1 X Features : మంచి ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలని అనుకునేవారికి ఓలా ఎస్1 ఎక్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది 7 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- రేంజ్ - 190 కి.మీ/ఛార్జ్
- బ్యాటరీ కెపాసిటీ - 4 కిలోవాట్
- టాప్ స్పీడ్ - 90 కి.మీ/గంట
- బ్యాటరీ వారెంటీ - 8 సంవత్సరాలు/ 80,000 కి.మీ
- మోటార్ పవర్ - 6 కిలోవాట్స్
- బ్రేక్స్ - డబుల్ డిస్క్
Ola S1 X Price : మార్కెట్లో ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటీ ధర సుమారుగా రూ.69,999 నుంచి రూ.99,999 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
8. TVS Jupiter 125 Features : టీవీఎస్ జూపిటర్ 125 3 వేరియంట్లలో, 7 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ - 124.8 సీసీ
- పవర్ - 8.15 పీఎస్
- టార్క్ - 10.5 ఎన్ఎం
- మైలేజ్ - 57.27 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డిస్క్
- కెర్బ్ వెయిట్ - 108 కేజీ
TVS Jupiter 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్ 125 ధర సుమారుగా రూ.86,405 నుంచి రూ.96,855 (ఎక్స్-షోరూం) ఉంటుంది.
9. Yamaha Fascino 125 Fi Hybrid Features : తక్కువ బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ బెటర్ ఆప్షన్ అవుతుంది.
- ఇంజిన్ - 125 సీసీ
- పవర్ - 8.2 పీఎస్
- టార్క్ - 10.3 ఎన్ఎం
- మైలేజ్ - 68.75 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డిస్క్
- కెర్బ్ వెయిట్ - 99 కేజీ
Yamaha Fascino 125 Fi Hybrid Price : మార్కెట్లో ఈ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటీ ధర సుమారుగా రూ.79,900 నుంచి రూ.93,430 (ఎక్స్-షోరూం) వరకు ఉంటుంది.
10. Hero Pleasure Plus Features : హీరో కంపెనీ విడుదల చేసిన బెస్ట్ స్కూటీ ప్లెజర్ ప్లస్. ఇది 6 వేరియంట్లలో, 9 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ - 110.9 సీసీ
- పవర్ - 8.1 పీఎస్
- టార్క్ - 8.70 ఎన్ఎం
- మైలేజ్ - 50 కి.మీ/లీటర్
- బ్రేక్స్ - డ్రమ్
- కెర్బ్ వెయిట్ - 106 కేజీ
Hero Pleasure Plus Price : మార్కెట్లో హీరో ప్లెజర్ ప్లస్ స్కూటీ ధర సుమారుగా రూ.70,838 నుంచి రూ.82,738 (ఎక్స్-షోరూం) ఉంది.
మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Most Fuel Efficient Cars In India