ETV Bharat / business

వర్కింగ్ ఉమెన్​కు, కాలేజ్ అమ్మాయిలకు ఉపయోగపడే టాప్​-10 స్కూటీస్​ ఇవే! - Best Scooters

Best Scooters Under 1 Lakh : స్కూటీలను మహిళలు ఎక్కువగా వాడుతుంటారు. ఆఫీసులకు, కాలేజ్​లకు స్కూటీలపైనే వెళ్తారు. మరి మీరు కూడా మంచి స్కూటీ కొనాలా? మరెందుకు ఆలస్యం రూ.70వేల నుంచి రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్-10 స్కూటీల గురించి ఈ కథనంలో చూద్దాం.

Best Scooty Under 1 Lakh
Best Scooters Under 1 Lakh
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 12:38 PM IST

Best Scooters Under 1 Lakh : ప్రస్తుత కాలంలో మహిళలు విరివిరిగా స్కూటీలను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వారికి స్కూటీలు కంఫర్ట్​గా అనిపిస్తాయి. అందుకే కాలేజ్​కు వెళ్లే స్టూడెంట్స్, ఆఫీసులకు వెళ్లే మహిళలు ఎక్కువగా స్కూటీలను వాడుతున్నారు. అందుకే ఈ ఆర్టికల్​లో ఒక లక్ష రూపాయల బడ్జెట్లో, మంచి మైలేజ్, పెర్ఫార్మెన్స్ ఇచ్చే టాప్-10 స్కూటర్స్ గురించి తెలుసుకుందాం.

1. Honda Activa 6G Specifications : ఈ హోండా యాక్టివా 6జీ స్కూటర్​లో అద్భుతమైన ఇంజిన్​ ఉంది. మహిళలు ఈజీగా నడపడానికి ఇది అనువుగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కంఫర్టబుల్​గా ఉంటుంది.

  • ఇంజిన్ కెపాసిటీ - 109.51 సీసీ
  • మైలేజ్ - 50 kmpl
  • టార్క్ - 8.90 Nm​
  • కెర్బ్ వెయిట్ - 105 కేజీలు
  • పవర్ - 7.84 PS
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 5.3 లీటర్లు
  • మ్యాక్స్ పవర్​ - 7.84 PS @ 8000 rpm
  • మ్యాక్స్ టార్క్​ - 8.90 Nm @ 5500 rpm
  • ధర - రూ.76,234 - రూ.82,734

2. Suzuki Access 125 specifications : భారతదేశంలోని అత్యంత పాపులర్ స్కూటర్లలో ఇది ఒకటి. ఈ స్కూటీ మంచి రైడ్ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది.

  • ఇంజిన్ కెపాసిటీ - 124 సీసీ
  • మైలేజ్ - 45 kmpl
  • టార్క్- 10 Nm​
  • కెర్బ్ వెయిట్ - 103 కేజీలు
  • పవర్ - 8.7 PS
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 5 లీటర్లు
  • మ్యాక్స్ పవర్​ - 8.7 PS @ 6750 rpm
  • మ్యాక్స్ టార్క్​ - 10 Nm @ 5500 rpm
  • ధర - రూ.79,900 - రూ.90,500

3. TVS NTORQ 125 specifications : ఇది మంచి మైలేజ్​ను ఇస్తుంది. దీనిలో చాలా అప్​డేటెడ్​ ఫీచర్లు ఉన్నాయి.

  • ఇంజిన్ కెపాసిటీ - 124.8 సీసీ
  • మైలేజ్ - 54.33 kmpl
  • టార్క్- 10.6 Nm​
  • కెర్బ్ వెయిట్ - 109 కేజీలు
  • పవర్ - 9.51 PS
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 5.8 లీటర్లు
  • మ్యాక్స్ పవర్​ - 9.51 PS @ 7000 rpm
  • మ్యాక్స్ టార్క్​ - 10.6 Nm @ 5500 rpm
  • ధర - రూ.84,636 - రూ.1.05 లక్షలు

4. Yamaha RayZR 125 Fi Hybrid specifications : 125సీసీ కెపాసిటీ సెగ్మెంట్లో అత్యంత తేలికైన స్కూటర్ ఇది.

  • ఇంజిన్ కెపాసిటీ - 125 సీసీ
  • మైలేజ్ - 71.33 kmpl
  • టార్క్- 10.3 Nm​
  • కెర్బ్ వెయిట్ - 99 కేజీలు
  • పవర్ - 8.2 PS
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 5.2 లీటర్లు
  • మ్యాక్స్ పవర్​ - 8.2 PS @ 6500 rpm
  • మ్యాక్స్ టార్క్​ - 10.3 Nm @ 5000 rpm
  • ధర - రూ.85,030 - రూ.96,430

5. Ola S1 X(EV) specifications : బడ్జెట్లో ఈవీ స్కూటర్ కొనాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

  • రేంజ్- 190 km/charge
  • టాప్ స్పీడ్ - 90 km/Hr
  • మోటార్ పవర్ - 6 kW
  • బ్యాటరీ కెపాసిటీ - 4 Kwh
  • బ్యాటరీ వారంటీ - 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ
  • ఛార్జింగ్ టైమ్ - 6.5 గంటలు
  • ధర- 74,521 - రూ.1.05 లక్షలు

6. TVS Scooty Pep Plus specifications : తక్కువ బడ్జెట్లో స్కూటీ తీసుకోవాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

  • ఇంజిన్ కెపాసిటీ - 87.8 సీసీ
  • మైలేజ్ - 50 kmpl
  • టార్క్ - 6.5 Nm ​
  • కెర్బ్ వెయిట్ - 93 కేజీలు
  • పవర్ - 5.4 PS
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 4.2 లీటర్లు
  • మ్యాక్స్ పవర్​ - 5.4 PS @ 6500 rpm
  • మ్యాక్స్ టార్క్​ - 6.5 Nm @ 3500 rpm
  • ధర - రూ.65,514 - రూ.68,414

7. Hero Pleasure Plus specifications : మంచి స్టైలిష్ లుక్​లో ఉన్న బైక్​ను తీసుకోవాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్​ ఇది.

  • ఇంజిన్ కెపాసిటీ - 110.9 సీసీ
  • మైలేజ్ - 50 kmpl
  • టార్క్- 8.70 Nm ​
  • కెర్బ్ వెయిట్ - 106 కేజీలు
  • పవర్ - 8.1 PS
  • ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 4.8 లీటర్లు
  • మ్యాక్స్ పవర్​ - 8.1 PS @ 7000 rpm
  • మ్యాక్స్ టార్క్​ - 8.70 Nm @ 5500 rpm
  • ధర - రూ.70,838 - రూ.82,738

8. Okinawa PraisePro specifications :

  • రేంజ్ - 81 km/charge
  • టాప్ స్పీడ్ - 56 km/Hr
  • మోటార్ పవర్ - 2.7 kW
  • బ్యాటరీ వారంటీ - 3 సంవత్సరాలు
  • ఛార్జీంగ్ టైమ్ - 2-3 గంటలు
  • ధర - రూ.84,443

9. AMO Electric Jaunty specifications :

  • రేంజ్ - 80-90 km/charge
  • టాప్ స్పీడ్ - 25 km/Hr
  • మోటార్ పవర్ - 249 W
  • బ్యాటరీ వారంటీ - ఒక సంవత్సరం
  • ఛార్జీంగ్ టైమ్ - 6 గంటలు
  • ధర - రూ.62,964 - రూ.90,064

10. Komaki Flora specifications :

2026 నాటికి భారత్​లో ఎయిర్​ట్యాక్సీలు - ట్రాఫిక్ కష్టాలకు చెక్​ - ఇకపై గాల్లోనే జర్నీ! - IndiGo Air Taxis

రూ.10 లక్షల బడ్జెట్​లో కారు కొనాలా? మార్కెట్​లో ఉన్న టాప్​-5 మోడల్స్​ ఇవే! - Best Cars in 10 Lakhs budget

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.