Best Mileage Cars For Family : మీ ఫ్యామిలీ కోసం కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అది ఎక్కువ మైలేజ్ ఇవ్వాలా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్-9 మైలేజ్ కార్స్ గురించి తెలుసుకుందాం.
1. Maruti Celerio : మారుతి సెలెరియో కారులో 998 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 65.71 bhp పవర్, 89 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు ఆటోమేటిక్/ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు 24.9 కి.మీ/లీటర్ - 34.43 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. ఈ టయోటా కారు 7 కలర్లలో, 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ధర సుమారుగా రూ.4.99 లక్షల నుంచి రూ.7.04 లక్షల వరకు ఉంటుంది.
2. Maruti Swift : మారుతి స్విఫ్ట్ కారులో 1197 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 80.46 bhp పవర్, 111.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు ఆటోమేటిక్/ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు 24.8 కి.మీ/లీటర్ - 32.85 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. ఈ టయోటా కారు 10 కలర్లలో, 14 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ధర సుమారుగా రూ.6.49 లక్షల నుంచి రూ.9.59 లక్షల వరకు ఉంటుంది.
3. Maruti Wagon R Tour : మారుతి వేగన్‌ఆర్ టూర్ కారులో 998 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇవి 55.92 bhp పవర్, 82.1 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు 25.4 కి.మీ/లీటర్ - 34.73 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. ఈ టయోటా కారు 2 కలర్లలో, 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ధర సుమారుగా రూ.5.51 లక్షల నుంచి రూ.6.41 లక్షల వరకు ఉంటుంది.
4. Maruti S-Presso : మారుతి ఎస్-ప్రెస్సో కారులో 998 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 55.92 bhp పవర్, 82.1 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు ఆటోమేటిక్/ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు 24.12 కి.మీ/లీటర్ - 32.73 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. ఈ టయోటా కారు 7 కలర్లలో, 9 వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ధర సుమారుగా రూ.4.26 లక్షల నుంచి రూ.6.11 లక్షల వరకు ఉంటుంది.
5. Maruti Alto K10 : మారుతి ఆల్టో కె10 కారులో 998 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 55.92 bhp పవర్, 82.1 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు ఆటోమేటిక్/ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు 24.39 కి.మీ/లీటర్ - 33.85 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. ఈ టయోటా కారు 7 కలర్లలో, 9 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ధర సుమారుగా రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు ఉంటుంది.
6. Hyundai Venue : హ్యుందాయ్ వెన్యూ కారు 998 సీసీ, 1493 సీసీ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ ఇంజిన్లు 118.41 bhp పవర్, 172 Nm టార్క్ జనరేట్ చేస్తాయి. ఈ కారు ఆటోమేటిక్/ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు 17.8 - 24.2 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ టయోటా కారు 7 కలర్లలో, 32 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ధర సుమారుగా రూ.7.94 లక్షల నుంచి రూ.13.53 లక్షల వరకు ఉంటుంది.
7. Toyota Urban Cruiser Hyryder : టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కారు 1462 సీసీ, 1490 సీసీ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇవి 91.18 bhp పవర్, 122 Nm టార్క్ జనరేట్ చేస్తాయి. ఈ కారు ఆటోమేటిక్/ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు 19.39 కి.మీ/లీటర్ - 26.6 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. ఈ టయోటా కారు 11 కలర్లలో, 13 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో హోండా ఎలివేట్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ కార్లు ఉన్నాయి. ఈ కారు ధర సుమారుగా రూ.11.14 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉంటుంది.
8. Maruti Grand Vitara : మారుతి గ్రాండ్ విటారా కారు 1462 సీసీ, 1490 సీసీ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇవి 91.18 bhp పవర్, 122 Nm టార్క్ జనరేట్ చేస్తాయి. ఈ కారు ఆటోమేటిక్/ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు 19.38 కి.మీ/లీటర్ - 26.6 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. ఈ టయోటా కారు 10 కలర్లలో, 17 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో మహీంద్రా స్కార్పియో ఎన్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ కార్లు ఉన్నాయి. ఈ కారు ధర సుమారుగా రూ.10.99 లక్షల నుంచి రూ.20.09 లక్షల వరకు ఉంటుంది.
9. Honda City Hybrid : హోండా సిటీ హైబ్రిడ్ కారులో 1490 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 96.55 bhp పవర్, 127 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ కారు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈ కారు 27.13 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ టయోటా కారు 6 కలర్లలో, 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ధర సుమారుగా రూ.19 లక్షల నుంచి రూ.20.55 లక్షల వరకు ఉంటుంది.
RX100 నుంచి బాబర్ వరకు - త్వరలో లాంఛ్‌కానున్న టాప్-10 బైక్స్ ఇవే! - Upcoming Bikes In India 2024