ETV Bharat / business

రూ.7 లక్షల్లో మంచి మైలేజ్​ ఇచ్చే కారు కొనాలా? టాప్​-10 మోడల్స్​ ఇవే! - Best Cars Under 7 Lakh - BEST CARS UNDER 7 LAKH

Best Cars Under 7 Lakh : మీరు రూ.7 లక్షల్లో మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? అది మంచి మైలేజ్ ఇవ్వాలా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో మీ బడ్జెట్లో అందుబాటులో ఉన్న టాప్​-10 కార్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

top 10 cars under 7 lakhs
Best Cars Under 7 Lakh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 3:20 PM IST

Best Cars Under 7 Lakh : కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి. మరీ ముఖ్యంగా ఇండియన్ మార్కెట్లో మధ్యతరగతి ప్రజలే ఎక్కువ మంది ఉంటారు. అందుకే వీరిని ఆకర్షించేందుకు చాలా కంపెనీలు తక్కువ బడ్జెట్​లోనే చాలా మంచి ఫీచర్లు ఉన్న కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అలాంటి వాటిలో రూ.7 లక్షలకు కాస్త అటుఇటూగా ఉన్న టాప్​-10 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Mahindra XUV 3XO : మహీంద్రా కంపెనీ విడుదల చేసిన బెస్ట్ ఎస్​యూవీ కార్లలో XUV 3XO ఒకటి. దీని క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. సీట్లు కంఫర్టబుల్​గా ఉంటాయి. ADAS ఫీచర్స్​, సేఫ్టీ ఫీచర్లు కూడా చాలా బాగుంటాయి. దీనిలో మొత్తం 25 వేరియంట్లు ఉన్నాయి.

  • ఇంజిన్​ : 1197 సీసీ & 1497 సీసీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​, డీజిల్​
  • ట్రాన్స్​మిషన్​ : మాన్యువల్​, ఆటోమేటిక్​
  • సీటింగ్​ కెపాసిటీ : 5
  • మైలేజ్​ : 18.06 - 21.2 కి.మీ/ లీటర్​
  • ధర : రూ.7.49 లక్షలు - రూ.15.49 లక్షలు

2. Maruti Suzuki Fronx : మారుతి కార్​ లవర్స్​కు నచ్చే మోడల్​ ఈ ఫ్రాంక్స్​. దీనిలో చాలా పవర్​ఫుల్​, ఎఫీషియెంట్ ఇంజిన్ ఉంటుంది. ఇది 16 వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో సైడ్​ & కర్టెన్ ఎయిర్​బ్యాగ్స్, ఆల్​ 3-పాయింట్​ సీట్​ బెల్ట్స్​ ఉంటాయి. భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఇది మంచి ఛాయిస్ అవుతుంది.

  • ఇంజిన్​ : 1197 సీసీ & 998 సీసీ

  • మైలేజ్​ : 20.01 - 28.51 కి.మీ/ లీటర్​
  • ధర : రూ.7.52 లక్షలు - రూ.13.04 లక్షలు

3. Hyundai i20 : హ్యుందాయ్ ఐ20 అనేది ఒక ప్రీమియం హ్యాచ్​బ్యాక్​. దీని డిజైన్ చాలా అట్రాక్టివ్​గా ఉంటుంది. ఈ కారులో సేఫ్టీ + ఫీల్​ గుడ్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. కారు లోపల విశాలంగా ఉంటుంది. బూట్ స్పేస్​ కూడా పెద్దగా ఉంటుంది. కనుక కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. ఈ కారు మొత్తం 12 వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 1197 సీసీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​

  • సేఫ్టీ : 3 స్టార్​ (గ్లోబల్​ NCAP)
  • మైలేజ్​ : 15 - 20.3 కి.మీ/ లీటర్​
  • ధర : రూ.7.04 లక్షలు - రూ.11.21 లక్షలు

4. Tata Altroz : తక్కువ బడ్జెట్లో మంచి లుక్స్​తో, సేఫ్టీ ఫీచర్స్​ ఉన్న కారు కొనాలని అనుకునే వారికి టాటా ఆల్ట్రోజ్ మంచి ఆప్షన్ అవుతుంది. ఇది ఏకంగా 37 వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 1199 సీసీ & 1497 సీసీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​, సీఎన్​జీ, డీజిల్​

  • సేఫ్టీ : 5 స్టార్​ (గ్లోబల్​ NCAP)
  • మైలేజ్​ : 19.16 - 26.2 కి.మీ/ లీటర్​
  • ధర : రూ.6.65 లక్షలు - రూ.10.99 లక్షలు

5. Toyota Glanza : టయోటా గ్లాంజా ఒక మంచి యూజర్ ఫ్రెండీ హ్యాచ్​బ్యాక్​. ప్రతి రోజూ కారు వాడేవారికి, కుటుంబ అవసరాల కోసం కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇది మొత్తం 9 వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 1197 సీసీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​, సీఎన్​జీ

  • మైలేజ్​ : 22.3 - 30.61 కి.మీ/ లీటర్​
  • ధర : రూ.6.86 లక్షలు - రూ.10 లక్షలు

6. Honda Amaze : మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలని అనుకునేవారికి హోండా అమేజ్​ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ కాంపాక్ట్ సెడాన్​ కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ప్రయాణించడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఇది 11 వేరియంట్లలో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 1199 సీసీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​
  • ట్రాన్స్​మిషన్​ : ఆటోమేటిక్​
  • సీటింగ్​ కెపాసిటీ : 5
  • మైలేజ్​ : 18.3 కి.మీ/ లీటర్​
  • ధర : రూ.7.29 లక్షలు - రూ.10.05 లక్షలు

7. Renault Triber : రెనో ట్రైబర్​ అనేది ఒక 7 సీటర్​ ఎంయూవీ. ఇది మొత్తం 8 వేరియంట్లలో, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సేఫ్టీ పరంగా చూస్తే దీనిలో 4 ఎయిర్​బ్యాగ్​లు ఉంటాయి.

  • ఇంజిన్​ : 999 సీసీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​
  • ట్రాన్స్​మిషన్​ : ఆటోమేటిక్​
  • సీటింగ్​ కెపాసిటీ : 7
  • సేఫ్టీ : 4 స్టార్​ (గ్లోబల్​ NCAP)
  • మైలేజ్​ : 18.2 -19 కి.మీ/ లీటర్​
  • ధర : రూ.6 లక్షలు - రూ.8.98 లక్షలు

8. Nissan Magnite : బడ్జెట్ ఫ్రెండ్లీ కారు కొనాలని అనుకునేవారికి నిస్సాన్ మాగ్నైట్​ మంచి ఆప్షన్ అవుతుంది. ఇది మంచి ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ కారు. కనుక దీనిని మెయింటైన్ చేయడం చాలా సులువుగా ఉంటుంది. ఈ కారు 30 వేరియంట్లలో లభిస్తుంది.

  • సేఫ్టీ : 4 స్టార్​ (ఏసియన్​ NCAP)
  • మైలేజ్​ : 17.4 -19.7 కి.మీ/ లీటర్​
  • ధర : రూ.6 లక్షలు - రూ.11.11 లక్షలు

9. Citroen C3 : సిట్రోయెన్ సీ3 ఒక 5 సీటర్ ఎస్​యూవీ. ఇది 15 వేరియంట్లలో, 11 అందమైన రంగుల్లో లభిస్తుంది.

  • ఇంజిన్​ : 1198 సీసీ & 1199 సీసీ
  • ఫ్యూయెల్ టైప్​ : పెట్రోల్​
  • ట్రాన్స్​మిషన్​ : మాన్యువల్​
  • సీటింగ్​ కెపాసిటీ : 5
  • మైలేజ్​ : 19.3 కి.మీ/ లీటర్​
  • ధర : రూ.6.16 లక్షలు - రూ.9.12 లక్షలు

10. Maruti Suzuki Baleno : ఇది ఒక ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ కార్. దీనిలో చాలా న్యూ ఏజ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి 9 వేరియంట్లలో లభిస్తాయి.

  • మైలేజ్​ : 22.35 - 30.61 కి.మీ/ లీటర్​
  • ధర : రూ.6.66 లక్షలు - రూ.9.88 లక్షలు

2024 జులై​ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In July 2024

జులై 1 నుంచి కొత్త సిమ్​ కార్డు రూల్స్​- ఇక నుంచి ఆ పప్పులు ఉడకవు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.