ETV Bharat / business

ఫ్రిడ్జ్​ , వాషింగ్ మెషిన్, ఏసీ కొనాలనుకునేవారికి సువర్ణావకాశం - "అమెజాన్ ప్రైమ్ డే సేల్​"లో 42% వరకు తగ్గింపు! - Amazon Prime Day Sale 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 3:34 PM IST

Amazon Prime Day Sale 2024 : మీరు మంచి రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, ఏసీ కొనాలనుకుంటున్నారా? అది కూడా బ్రాండెడ్ కంపెనీ అయి ఉండాలా? అయితే, ఈ అద్భుత అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో పైన చెప్పిన వాటిపై భారీ డిస్కౌంట్​ను అందించనున్నారు! పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.

Amazon Prime Day Sale 2024 Deals
Amazon Prime Day Sale 2024 (ETV Bharat)

Amazon Prime Day Sale 2024 Pre Deals : ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం "అమెజాన్​" మరో అద్భుతమైన సేల్​తో వినియోగదారుల ముందుకు వస్తోంది. అందుకోసం ఇప్పటికే తేదీలను ప్రకటించింది. "అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024" పేరుతో జులై 20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సేల్​ను నిర్వహిస్తోంది అమెజాన్. అయితే, ఈ సేల్ కేవలం ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే అనే విషయాన్ని కస్టమర్ల గమనించాలి.

ఇకపోతే ఈ సేల్​లో సుమారు 450కి పైగా బ్రాండ్లు వేలాది కొత్త ప్రొడక్టులను లాంచ్‌ చేయనున్నట్లు వెల్లడించింది అమెజాన్‌. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్ట్స్​పై భారీ తగ్గింపుని పొందొచ్చని పేర్కొంది. అందులో ముఖ్యంగా వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. అంటే.. దాదాపు 42% వరకు ఆయా ఉత్పత్తులపై తగ్గింపును పొందవచ్చని పేర్కొంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో ఈ వాషింగ్​ మెషిన్లపై భారీ ఆఫర్ :

మీరు మంచి వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటున్నారా? అయితే, అమెజాన్​ సేల్​లో(Amazon Prime Day Sale 2024) వీటిపై ఓ లుక్కేయండి. ఎందుకంటే.. దాదాపు 34% వరకు తగ్గింపు అందించనున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

LG 7 Kg Fully Automatic Front Load Washing Machine :

కెపాసిటీ : 7 కేజీ

టైప్ : ఫుల్లీ-ఆటోమేటిక్

ఎనర్జీ రేటింగ్ : 5 స్టార్

టెక్నాలజీ : డైరెక్ట్ డ్రైవ్

ఇతర ఫీచర్లు : స్టీమ్ వాష్, 6 మోషన్ DD, స్మార్ట్ డయాగ్నోసిస్, ఇన్-బిల్ట్ హీటర్, అలర్జీ కేర్, టచ్ ప్యానెల్, మిడిల్ బ్లాక్ వంటివి ఇందులో ఉన్నాయి.

LG 7 Kg Top Load Washing Machine :

కెపాసిటీ: 7 కేజీ

టైప్ : సెమీ-ఆటోమేటిక్

ఎనర్జీ రేటింగ్ : 5 స్టార్

టెక్నాలజీ : విండ్ జెట్ డ్రై

ఇతర ఫీచర్లు : ఎలుకల నుంచి రక్షణ కోసం ర్యాట్ అవే ఫీచర్ కలిగి ఉంది.

Samsung 7 kg Top Load Washing Machine :

కెపాసిటీ: 7 కేజీ

టైప్: ఫుల్లీ-ఆటోమేటిక్

డిజైన్ : ఇంపీరియల్ సిల్వర్ ఫినిష్

ఇతర ఫీచర్లు : అధునాతన వాషింగ్ టెక్నాలజీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో ఈ రిఫ్రిజిరేటర్లపై భారీ డిస్కౌంట్ :

మీరు రిఫ్రిజిరేటర్ కొనే ఉద్దేశంతో ఉంటే అమెజాన్​ ప్రైమ్ డే సేల్​లో భారీ డిస్కౌంట్​ అందిస్తున్న ఈ ఫ్రిజ్​ల​పై ఓ లుక్కేయండి. దాదాపు వీటిపై 41% తగ్గింపు అందించనున్నారు. అవేంటంటే..

Godrej 223 L 2 Star Double Door Refrigerator :

కెపాసిటీ : 223 ఎల్

ఎనర్జీ రేటింగ్ : 2 స్టార్

టెక్నాలజీ : నానో షీల్డ్ టెక్నాలజీ

టైప్ : ఇన్వర్టర్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్

Whirlpool 192 L 3 Star Single Door Refrigerator : ఈ సేల్​లో దీనిపై కూడా మంచి డిస్కౌంట్​ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఫ్రిజ్ తీసుకునే ఆలోచనలో ఉంటే ఓసారి దీనిపై ఓ లుక్కేయండి.

కెపాసిటీ : 192 ఎల్

ఎనర్జీ రేటింగ్: 3 స్టార్

టైప్ : డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్

టెక్నాలజీ : ఆటో డీఫ్రాస్ట్, విటమాజిక్ టెక్నాలజీ కలిగి ఉంది.

Samsung 236 L Double Door Refrigerator :

కెపాసిటీ : 236 ఎల్

ఎనర్జీ రేటింగ్: 3 స్టార్

టైప్ : ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్

ఇతర ఫీచర్లు : డిస్ప్లేతో డిజిటల్ ఇన్వర్టర్, కన్వర్టిబుల్ డిజైన్.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో ఈ ACలపై 42% వరకు తగ్గింపు :

మీరు ఏసీ కొనాలనుకుంటున్నారా, అయితే ఈ సేల్​లో Lloyd 1.5 Ton 3 Star Inverter Split AC, Daikin 0.8 Ton 3 Star, Fixed Speed Split AC, Voltas 1.5 Ton 5 Star, Inverter Window AC అనే వాటిపై భారీ తగ్గింపును అందిస్తున్నారు. కాబట్టి, ఏసీ తీసుకునే ఆలోచనలో ఉంటే పైన చెప్పిన వాటిపై ఓ లుక్కేయండి.

ఇవీ చదవండి :

జొమాటో & స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ ఫీజులు పెంపు - హైదరాబాద్​లో ఎంతంటే?

మీ క్రెడిట్ కార్డు పోయిందా? వెంటనే ఇలా చేయండి - లేదంటే చాలా నష్టం సుమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.