ETV Bharat / business

"ప్రైమ్ డే సేల్​"లో బంపర్‌ ఆఫర్‌ - బ్రాండెడ్‌ వాషింగ్ మెషిన్‌లపై భారీ డిస్కౌంట్‌! - Amazon Prime Day 2024 - AMAZON PRIME DAY 2024

Amazon Best Deals : మీరు బ్రాండెడ్‌ వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటున్నారా? అయితే, ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించబోయే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కొన్ని వాషింగ్‌ మెషిన్‌లపై భారీ డిస్కౌంట్‌ను అందించనున్నారు. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.

Amazon Best Deals
Amazon Best Deals (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 11:41 AM IST

Amazon Best Deals On Washing Machines : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఇంట్లో ఎక్కువ సమయం ఉండటం లేదు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది జనాలు ఇంట్లో బట్టలు ఉతకడానికి వాషింగ్‌ మెషిన్‌లను కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా కొత్త వాషింగ్ మెషిన్‌ను కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! జులై 20, 21 తేదీలలో నిర్వహించబోయే ప్రైమ్‌ డే సేల్‌లో.. వాషింగ్‌ మెషిన్‌లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. LG -ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ :

  • కెపాసిటీ: 7.5 కేజీలు
  • రేటింగ్: 5 స్టార్
  • మోటార్: స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ
  • స్పిన్ వేగం: 700 RPM
  • ధర రూ.18,489

2. Samsung 7 kg ఫుల్లీ-ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ :

  • కెపాసిటీ: 7 కేజీలు
  • రేటింగ్: 3 స్టార్
  • మోటార్: 680 RPM
  • ఫీచర్లు: మ్యాజిక్ ఫిల్టర్, చైల్డ్ లాక్
  • ధర రూ.15,690

అమెజాన్​ ప్రైమ్​ డే సేల్​ - ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలపై భారీ డిస్కౌంట్స్‌!

3. LG 9 Kg 5 స్టార్ ఇన్వర్టర్ - ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ :

  • కెపాసిటీ: 9 కేజీలు
  • రేటింగ్: 5 స్టార్
  • మోటార్: AI డైరెక్ట్ డ్రైవ్
  • స్పిన్ వేగం: 780 RPM
  • ధర రూ.24,990

4.IFB 9 Kg టాప్-లోడ్ వాషింగ్ మెషిన్ :

  • కెపాసిటీ: 9 కిలోలు
  • రేటింగ్: 5 స్టార్
  • టైప్‌: టాప్ లోడ్
  • ఫీచర్లు: ఆక్వా కన్జర్వ్, ట్రైయాడిక్ పల్సేటర్, 3 హాట్ వాటర్ మోడ్‌లు
  • ధర రూ.32,990

5. LG 9.0 Kg 5 స్టార్ AI డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ :

  • కెపాసిటీ: 9.0 కేజీలు
  • రేటింగ్: 5 స్టార్
  • మోటార్: AI డైరెక్ట్ డ్రైవ్
  • ఫీచర్లు: AI డైరెక్ట్ డ్రైవ్, స్టీమ్ వాష్, 6 మోషన్ DD
  • స్పిన్ వేగం: 780 RPM
  • ధర రూ.27,990

6. IFB 7.0 Kg - ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ :

  • కెపాసిటీ: 7.0 కిలోలు
  • రేటింగ్: 5 స్టార్
  • మోటార్: 720 RPM
  • ఫీచర్లు: ఆక్వా ఎనర్జీ, ట్రైయాడిక్ పల్సేటర్, యాక్టివ్ కలర్ ప్రొటెక్షన్
  • రూ.21,680

7.గోద్రెజ్ 6.5 కిలోల టాప్-లోడ్ వాషింగ్ మెషీన్ :

  • కెపాసిటీ: 6.5 కిలోలు
  • రేటింగ్: 5 స్టార్
  • టైప్‌: టాప్ లోడ్
  • ఫీచర్లు: ఐ-వాష్ టెక్నాలజీ, టర్బో 6 పల్సేటర్, స్టెయిన్‌లెస్ స్టీల్ డ్రమ్, చైల్డ్ లాక్
  • రూ.12,990

8. whirlpool -బ్లూమ్‌వాష్ ప్రో ఫుల్లీ-ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ :

  • కెపాసిటీ: 9 కేజీలు
  • రేటింగ్: 5 స్టార్
  • మోటార్: 740 RPM
  • ఫీచర్లు: ZPF టెక్నాలజీ, హెక్సా బ్లూమ్ ఇంపెల్లర్, 3 హాట్ వాటర్ మోడ్‌లు
  • రూ.22,990

ఇవి కూడా చదవండి:

రూ.10వేల బడ్జెట్లో మంచి​ కెమెరా ఫోన్ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్ ఇవే!

ఫ్రిడ్జ్​ , వాషింగ్ మెషిన్, ఏసీ కొనాలనుకునేవారికి సువర్ణావకాశం - "అమెజాన్ ప్రైమ్ డే సేల్​"లో 42% వరకు తగ్గింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.