ETV Bharat / bharat

కొలువుదీరిన ఎన్డీఏ 3.0 సర్కార్- ప్రధాని మోదీ సహా 72మంది మంత్రులుగా ప్రమాణం- పూర్తి జట్టు ఇదే - Modi Oath Ceremony - MODI OATH CEREMONY

PM Oath Ceremony
PM Oath Ceremony (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 9, 2024, 5:49 PM IST

Updated : Jun 9, 2024, 10:58 PM IST

PM Oath Ceremony Live Updates : భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ, విదేశీ నేతలు, అతిరథ మహారథుల సమక్షంలో ప్రధానమంత్రి, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు.

LIVE FEED

10:57 PM, 9 Jun 2024 (IST)

మోదీ పూర్తి జట్టు ఇదే

కేబినెట్‌: నరేంద్రమోదీ, రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, నిర్మలా సీతారామన్‌, ఎస్‌. జై శంకర్‌, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, సర్బానంద సోనోవాల్‌, వీరేంద్ర కుమార్‌, ప్రహ్లాద్‌ జోషి, జుయల్‌ ఓరం, గిరిరాజ్‌ సింగ్‌, అశ్వనీ వైష్ణవ్‌, జ్యోతిరాదిత్య సింథియా, భూపేంద్ర యాదవ్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌, అన్నపూర్ణాదేవి, కిరణ్‌ రిజిజు, హర్దీప్‌ సింగ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, కిషన్‌ రెడ్డి, ఇంద్రజీత్‌ సింగ్‌, జితేంద్ర సింగ్‌, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, ప్రతాప్‌ రావ్‌ గణపత్‌ రావు జాదవ్‌, రామ్మోహన్‌ నాయుడు, జేడీఎస్‌ నేత కుమారస్వామి, జితన్‌ రాం మాంఝీ, జేడీయూ నేత లలన్‌ సింగ్‌, ఎల్జేపీ నేత చిరాగ్‌ పాసవాన్‌

సహాయ మంత్రులు: జయంత్‌ చౌదరి, జితిన్‌ ప్రసాద్‌, శ్రీపాద్‌ యశో నాయక్‌, పంకజ్‌ చౌదరి, క్రిషన్‌ పాల్‌, రాందాస్‌ అఠవలే, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, నిత్యానంద్‌ రాయ్‌, అప్నాదళ్‌ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌, సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎస్పీ సింగ్‌ బఘేల్‌, శోభా కరంద్లాజే, కీర్తి వర్థన్‌ సింగ్‌, బీఎల్‌ వర్మ, శాంతను ఠాకూర్‌, సురేశ్‌ గోపి, ఎల్‌ మురుగన్‌, అజయ్‌ తంప్టా, బండి సంజయ్‌, కమలేశ్‌ పాసవాన్‌, భగీరథ్‌ చౌదరి, సతీశ్‌ చంద్ర దూబె, సంజయ్‌ సేథ్‌, రవ్‌నీత్‌ సింగ్‌, దుర్గాదాస్‌ ఉయికె, రక్షా నిఖిల్‌ ఖడ్సే, సుఖాంత్‌ మజుందార్‌, సావిత్రి ఠాకూర్‌, తోకన్‌ సాహు,
రాజ్‌ భూషణ్‌ చౌధరి, భూపతి రాజు శ్రీనివాస్‌ వర్మ, హర్ష మల్హోత్రా, నిముబెన్‌ బంభానియా, మురళీధర్‌ మొహోల్‌, జార్జ్‌ కురియన్‌, పబిత్ర మార్గెరెటా

10:05 PM, 9 Jun 2024 (IST)

  • ప్రధాని నరేంద్రమోదీ సహా 72 మంది మంత్రులుగా ప్రమాణం
  • ప్రమాణం స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • కొత్తగా ఏర్పడిన కేంద్రమంత్రి మండలితో రాష్ట్రపతి గ్రూప్‌ ఫొటో

10:05 PM, 9 Jun 2024 (IST)

  • కేంద్రమంత్రిగా రక్ష ఖాడ్సే ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా సుకంత మజుందర్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా సావిత్రి ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా తోఖన్‌ సాహు ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా రాజ్‌భూషణ్‌ చౌధరి ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా జార్జ్‌ కురియన్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా పవిత్ర మార్గరెట్‌ ప్రమాణ స్వీకారం

9:31 PM, 9 Jun 2024 (IST)

  • కేంద్రమంత్రిగా సురేశ్ గోపి ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా ఎల్‌.మురుగన్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా అజయ్‌ తమ్టా ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా బండి సంజయ్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా కమలేశ్ పాసవాన్ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా భగీరథ్‌ చౌధరి ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా సతీష్‌ చంద్ర దూబే ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా సంజయ్‌ సేథ్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా రవనీత్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా దుర్గాదాస్‌ ప్రమాణ స్వీకారం

9:08 PM, 9 Jun 2024 (IST)

  • కేంద్రమంత్రిగా రామ్‌నాథ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా నిత్యానందరాయ్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా అనుప్రియా పటేల్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా వి.సోమన్న ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా ఎస్పీ సింగ్‌ భగేల్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా శోభా కరంద్లాజే ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా కీర్తివర్ధన్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా బీఎల్‌ వర్మ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా శాంతను ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం

8:46 PM, 9 Jun 2024 (IST)

  • కేంద్రమంత్రిగా జితేంద్ర సింగ్ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా ప్రతాప్‌ రావ్ జాదవ్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా జయంత్‌ చౌధరి ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా జితిన్‌ ప్రసాద్ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా శ్రీపాద యశోనాయక్‌ ప్రమాణ స్వీకారం

8:34 PM, 9 Jun 2024 (IST)

  • కేంద్రమంత్రిగా భూపేంద్ర యాదవ్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా అన్నపూర్ణాదేవి ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా కిరణ్‌ రిజిజు ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా హర్దీప్‌సింగ్‌ పూరి ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా మనసుఖ్‌ మాండవియా ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా గంగాపురం కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా చిరాగ్‌ పాస్​వాన్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా సీఆర్‌ పాటిల్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా రావు ఇంద్రజిత్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం

8:11 PM, 9 Jun 2024 (IST)

  • బీజేపీ సీనియర్‌ నేత ప్రహ్లాద్‌ జోషి కేంద్రమంత్రిగా ప్రమాణం
  • బీజేపీ నేత జువల్‌ ఓరం కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు.
  • కేంద్రమంత్రివర్గంలోకి బీజేపీ సీనియర్‌ గిరిరాజ్‌ సింగ్‌
  • మోదీ కేబినెట్‌లోకి మరోసారి అశ్వనీ వైష్ణవ్‌
  • కేంద్ర కేబినెట్‌లోకి మధ్యప్రదేశ్‌ యువనేత జ్యోతిరాదిత్య సింథియా

8:00 PM, 9 Jun 2024 (IST)

  • కేంద్రమంత్రిగా లలన్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా సర్బానంద సోనోవాల్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా వీరేంద్ర కుమార్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రమాణ స్వీకారం

7:52 PM, 9 Jun 2024 (IST)

  • కేంద్రమంత్రిగా ఎస్‌.జైశంకర్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా పీయూశ్ గోయల్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా ధర్మేంద్ర ప్రదాన్‌ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా జితన్‌రామ్‌ మాంఝీ ప్రమాణ స్వీకారం

7:39 PM, 9 Jun 2024 (IST)

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ కేబినెట్‌లో చేరారు. 18 ఏళ్ల పాటు ఆయన సీఎంగా సేవలందించారు. ఆయన చేత ద్రౌపది మర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా మోదీ కేబినెట్‌లో చేరారు. ఆయన చేత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్రమంత్రిగా నిర్మలా సీతారామన్‌ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ 2.0లో ఆర్థిక మంత్రిగా సేవలందించారు.

7:32 PM, 9 Jun 2024 (IST)

  • ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
  • వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా రాజ్‌నాథ్‌సింగ్ ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రిగా అమిత్ షా ప్రమాణ స్వీకారం
  • కేంద్రమంత్రులుగా నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా ప్రమాణ స్వీకారం

7:27 PM, 9 Jun 2024 (IST)

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ చేయించారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. ప్రధాని ప్రమాణస్వీకార మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ హాజరయ్యారు. ఈసారి ఐదుగురు తెలుగు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 8వేల మంది దేశ, విదేశీ ప్రముఖులతో పాటు సార్క్‌ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు.

7:24 PM, 9 Jun 2024 (IST)

భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ, విదేశీ నేతలు, అతిరథ మహారథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు.

7:15 PM, 9 Jun 2024 (IST)

నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార వేదికపైకి విచ్చేశారు.

7:00 PM, 9 Jun 2024 (IST)

ప్రధాని మోదీ సహ మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు.

6:56 PM, 9 Jun 2024 (IST)

  • మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన సార్క్ సభ్యదేశాల నేతలు
  • మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్‌ నేతలు
  • మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన నేపాల్, మారిషస్‌, సీషెల్స్ నేతలు
  • మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన 8 వేల మందికిపైగా ప్రత్యేక అతిథులు

6:46 PM, 9 Jun 2024 (IST)

ప్రమాణస్వీకార వేడుకకు అపర కుబేరులు ముకేశ్​ అంబానీ, గౌతమ్​ అదానీతోపాటు బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ హాజరయ్యారు.

6:42 PM, 9 Jun 2024 (IST)

  • కాసేపట్లో కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం
  • వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ
  • ఇవాళ 65 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
  • రాష్ట్రపతి భవన్‌కు వస్తున్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు
  • రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

6:30 PM, 9 Jun 2024 (IST)

దిల్లీలోని రాజ్​భవన్​లో జరగనున్న మోదీ ప్రమాణస్వీకార వేడుకకు పెద్ద ఎత్తున అతిథులు చేరుకున్నారు. 65 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

6:23 PM, 9 Jun 2024 (IST)

రాజ్​భవన్​కు బీజేపీ నేతలు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్​ చౌహాన్, అశ్వినీ వైష్ణవ్ చేరుకున్నారు.

Last Updated : Jun 9, 2024, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.