ETV Bharat / bharat

డీజే టిల్లు స్క్వేర్ ఫొటోలోని 5 తేడాలు కనిపెట్టగలరా? - మీ టైమ్ 10 సెకన్లే! - Optical Illusion Test - OPTICAL ILLUSION TEST

Optical Illusion in DJ Tillu Image: ఆప్టికల్ ఇల్యూజన్, ఫైండ్​ ద డిఫరెన్స్​ ఐటమ్స్​లోకి టిల్లుగాడు, రాధిక-2 వచ్చేశారు. వీళ్లకు సంబంధించిన ఈ 2 చిత్రాల మధ్య 5 తేడాలు ఉన్నాయి. వీటిని మీరు 10 సెకన్లలో కనిపెట్టాలి. ట్రై చేస్తారా?

Optical Illusion in DJ Tillu
Optical Illusion in DJ Tillu
author img

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 11:14 AM IST

Updated : May 1, 2024, 11:28 AM IST

Find the Difference in DJ Tillu Square Photo: డీజే టిల్లు -2తో సిద్ధు ఎలాంటి హిట్ కొట్టాడో అందరికీ తెలిసిందే. టిల్లుగాడి డీజే సౌండ్​కు బాక్సాఫీస్​ బద్దలైపోయింది. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం 100 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లు మూవీటీమ్ అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది. సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ జోడీ కిర్రాక్​ గా ఉందని టాక్​ వినిపించింది.

మార్చి 29న విడుదలైన ఈ చిత్రం వచ్చిన టిల్లు స్క్వేర్.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్​లోనూ దుమ్ము లేపింది. ఈ సినిమా వసూళ్లు సిద్ధును స్టార్ హీరోని చేశాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మరో 3 ఏళ్లలోనూ తాను 100కోట్ల క్లబ్​లో చేరాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. కోరుకున్నట్టుగానే రెండేళ్లలోనే ఆ ఫీట్ సాధించాడు. ఈ చిత్రానికి సంబంధించిన పిక్స్ ఎంతగా వైరల్​ అయ్యాయో తెలిసిందే. సోషల్ మీడియాను ఉర్రూతలూగించాయి. అలాంటి పిక్స్​లోంచి ఓ పిక్​ను మీకోసం తీసుకొచ్చాం. ఇందులో మొత్తం 5 తేడాలు ఉన్నాయి. మీరు 10 సెకన్లలో వీటిని కనిపెడితే మీరు టిల్లు అంత షార్ప్ అని ఒప్పుకోవాల్సిందే.

ఈ ఫొటోలోని 5 తేడాలను 10 సెకన్లలో మడత పెట్టేస్తే - మీకు కిర్రాక్​ బ్రెయిన్​ ఉన్నట్టే!

బ్రెయిన్​ షార్ప్​ గురించే కాకుండా.. కాస్త రిలాక్స్ కావడానికి, ప్రాబ్లమ్స్​ నుంచి మైండ్ డైవర్ట్​ చేయడానికి కూడా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్, ఫైండ్​ ద డిఫరెన్స్​ టాస్క్​లు చక్కగా పనిచేస్తాయి. మైండ్​కు చక్కటి విశ్రాంతిని ఇస్తాయి. ప్రాబ్లమ్స్​ అనేవి రోజూ ఉండేవే. కాబట్టి.. వాటిని లైట్​ తీస్కొని.. ఓ సారి టిల్లు, లిల్లీ వంక చూడండి.

బొమ్మే కదా అని తీసిపారేయకండి - ఈ చిత్రంలోని తేడాలు కనిపెడితే మీలో అద్భుతం జరుగుతుంది!

ఇన్​ టైమ్​లో కనిపెట్టిన వారి దృష్టి షార్ప్​గా ఉందని అర్థం. ఒకవేళ మీకు ఎంత వెతికినా ఈ రెండు ఫొటోల మధ్య ఉన్న అన్ని తేడాలు కనిపించకపోతే.. ఆన్సర్ల కోసం కింది ఫొటోను చూడండి. కనిపెట్టిన వారు కూడా.. మీరు గమనించిన తేడాలు సరైనవో కాదో చెక్ చేసుకోండి. తేడాలు కనిపెట్టలేకపోయిన వారు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇలాంటి పజిల్స్ ను రోజూ ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా మాస్టర్​ అవుతారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టైమ్.

Optical Illusion in DJ Tillu Image
Optical Illusion in DJ Tillu Image

కాసేపు టెన్షన్స్​ అన్నీ లైట్​ తీస్కో భయ్యా - ఈ తేడాలు కనిపెట్టండి - ఫుల్లు రిలాక్స్

Last Updated : May 1, 2024, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.