Husband Kills Wife And Children : బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో కట్టుకున్న భార్య, కన్న కూతుళ్లను కిరాతకంగా కత్తితో కడతేర్చాడో సైకో కిల్లర్. కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం ప్రాణ భయంతో పారిపోయాడు. అంతకుముందు కూడా నిందితుడు తన కుమార్తెల్లో ఒకరిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
తల్లీకూతుళ్లను నరికి చంపిన సైకో కిల్లర్- ప్రాణభయంతో పరార్- ఇంతకుముందు కూడా! - Husband Kills Wife And Children - HUSBAND KILLS WIFE AND CHILDREN
Husband Kills Wife And Children : మహిళతో, ముగ్గురు పిల్లలను కత్తితో దారుణంగా నరికి చంపాడు ఓ సైకో కిల్లర్. ఈ దారుణ ఘటన బిహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో జరిగింది.
Published : Mar 29, 2024, 9:36 AM IST
|Updated : Mar 29, 2024, 2:49 PM IST