ETV Bharat / bharat

సండే స్పెషల్​ : కుక్కర్​లో 10 నిమిషాల్లోనే ఎగ్​ బిర్యానీ! - యమ్మీ యమ్మీగా ఉంటుంది! - Egg Biryani Recipe

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 2:09 PM IST

How To Make Egg Biryani In Cooker : కోడి గుడ్లతో రకరకాల ఐటమ్స్ చేస్తుంటాం. కానీ.. ఎగ్​తో బిర్యానీ మీరు ఎప్పుడైనా చేశారా? అది కూడా పదే పది నిమిషాల్లో సిద్ధమైపోతుంది. మరి.. ఈ సండే ఈ ప్లాన్ అమలు చేయండి. అద్దిరిపోయే టేస్ట్​ను ఎంజాయ్ చేయండి.

Egg Biryani In Cooker
How To Make Egg Biryani In Cooker (ETV Bharat)

Egg Biryani Recipe in Cooker : చికెన్​, మటన్​ బిర్యానీ ఎన్నోసార్లు టేస్ట్ చేసి ఉంటారు. మరి.. ఎగ్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు అంటే మాత్రం ఇవాళ తప్పకుండా ప్రయత్నించండి. కుక్కర్​లో కేవలం 10 నిమిషాల్లోనే ఘుమఘుమలాడే ఎగ్​ బిర్యానీ మీ కళ్ల ముందుంటుంది. ముఖ్యంగా.. ఈ ఎగ్​ బిర్యానీ బ్యాచిలర్స్​ కు అద్వితీయంగా ఉంటుంది. మరి.. ఈ​ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దామా..

ఎగ్‌ దమ్‌ బిర్యానీకి కావాల్సిన ప‌దార్థాలు :

  • గుడ్లు 5 (ఉడికించి పెట్టుకోవాలి)
  • ఉల్లిపాయలు -2
  • పెరుగు అర కప్పు
  • పచ్చిమిర్చి-3
  • జీడిపప్పులు- 10
  • దాల్చిన చెక్క - చిన్నది
  • గరం మసాలా -అర టేబుల్​ స్పూన్​
  • బిర్యానీ మసాలా- అర టేబుల్​స్పూన్​
  • పసుపు - చిటికెడు
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • కారం పొడి- 1tsp
  • టమాటాలు-2
  • బాస్మతి బియ్యం-గ్లాసు
  • నెయ్యి - కొద్దిగా
  • లవంగాలు - 4
  • యాలకులు- 2
  • మరాఠి మొగ్గ- 1
  • అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 tsp
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర, పుదీనా తరుగు

ఎగ్​ బిర్యానీ తయారీ విధానం :

  • ముందుగా బాస్మతి బియ్యం తీసుకుని రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకోండి.
  • తర్వాత స్టౌ పై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్​ వేసి ఆనియన్స్​ని గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేంత వరకు​ ఫ్రై చేయండి.
  • తర్వాత వాటిని వాటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టండి. ఇప్పుడు అదే పాన్​లో కొన్ని జీడిపప్పులు వేసి వేయించి పక్కన పెట్టుకోండి.
  • అలాగే ఇప్పుడు అదే ఆయిల్​లో కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా వేసి ఉడికించుకున్న గుడ్లను ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి.
  • తర్వాత అదే పాన్​లో కొద్దిగా ఆయిల్​ వేసుకుని బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠి మొగ్గ, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత టేబుల్​స్పూన్​ అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసుకుని కలుపుకోండి. అలాగే టమాటా ముక్కలను వేసుకుని ఫ్రై చేయండి.
  • టమాటాలు ఉడికిన తర్వాత చిటికెడు పసుపు, టేబుల్​స్పూన్​ కారం, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి కలపండి.
  • అలాగే పెరుగు వేసి సన్నని మంట మీద కలపండి.
  • ఇప్పుడు ఈ మసాలా మిశ్రమంలో బాస్మతి బియ్యం వేయండి. గ్లాసు బియ్యానికి సమానంగా గ్లాసు నీళ్లు పోసి, మరో పావు గ్లాసు నీళ్లనూ యాడ్ చేయాలి. ఒకవేళ నార్మల్​ రైస్ ఉపయోగిస్తే.. ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసుకోవాల్సి ఉంటుంది. వాటర్​ సరిగ్గా పోసుకుంటేనే.. రైస్​ పొడిపొడిగా ఉంటుంది.
  • తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్​, కొత్తమీర, పుదీనా వేసి మిక్స్ చేయండి.
  • వేయించుకున్న గుడ్లను వేసి కొద్దిగా నెయ్యి యాడ్​ చేసి కుక్కర్​ మూత పెట్టండి.
  • ఒక విజిల్​ వచ్చేంత వరకు చూసి స్టౌ ఆఫ్​ చేస్తే సరిపోతుంది. అంతే నోరూరించే యమ్మీ ఎగ్​ బిర్యానీ రెడీ!
  • ఈ ఎగ్​ బిర్యానీని వేడిగా ఉన్నప్పుడు రైతాతో కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు రెసిపీని ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

సండే స్పెషల్​ : మిలిటరీ మటన్​ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? - ఇలా ప్రిపేర్​ చేస్తే మసాలా నషాళానికి అంటుతుంది!

రెస్టారెంట్​ స్టైల్​ అపోలో చికెన్​ రెసిపీ - ఈ వర్షాకాలంలో రుచి చూడాల్సిందే గురూ!

జబర్దస్త్ టేస్టీ : మటన్ తలకాయ కూర ఇలా చేస్తే - ప్లేట్​తో సహా నాకేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.