తెలంగాణ

telangana

ETV Bharat / videos

'గని' సినిమా కోసం వరుణ్ అంత కష్టపడ్డాడా? రోజుకు అరలీటర్​ వాటర్ మాత్రమే!​ - music director thaman

By

Published : Apr 5, 2022, 10:44 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

ఈ నెల 8న వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గని' ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్​లో బిజీగా ఉంది చిత్ర యూనిట్​. మంగళవారం ప్రమోషన్స్​లో భాగంగా హీరో వరుణ్​, నిర్మాత బాబీ, దర్శకుడు, సంగీత దర్శకుడు తమన్​తో చిట్​చాట్​ నిర్వహించారు యాంకర్​ సుమ. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది చిత్ర యూనిట్​. సినిమా మేకింగ్​ సమయంలో వరుణ్​ చాలా కఠినమైన డైట్​ ఫాలో అయినట్లు చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details