తెలంగాణ

telangana

ETV Bharat / videos

వృద్ధురాలిపై ఏనుగు దాడి.. కిందపడేసి అడవిలోకి!

By

Published : Apr 26, 2022, 10:34 PM IST

Mysore Elephant Attack: ఓ వృద్ధురాలు పశువులను మేపుతుండగా.. అడవి ఏనుగు దాడి చేసింది. ఆమెను తొండంతో కిందపడేసి.. అడవిలోకి వెళ్లింది. ఈ ఘటన కర్ణాటక మైసూర్​లోని హరలకళ్లి గ్రామంలో జరిగింది. గాయపడ్డ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details