తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆట్టహాసంగా దుర్గమ్మకు వీడ్కోలు

By

Published : Oct 9, 2019, 9:59 AM IST

భాగ్యనగరంలో దేవీశరన్నవరాత్రులు అట్టహాసంగా ముగిశాయి. తొమ్మిదిరోజులు పూజలందుకున్న అమ్మవారిని భక్తులు ఘనంగా వీడ్కోలు పలుకుతూ గంగమ్మ ఒడికి సాగనంపారు.

ABOUT THE AUTHOR

...view details