ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి గెటప్.. ఒకే ఫ్రేమ్‌లో నలుగురు కమల్ హాసన్స్.. వెనక పెద్ద కథే ఉందే - singeetam srinivasa rao on ntr movie
శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అనగానే టక్కున గుర్తొచ్చొదే ఎన్టీ రామారావు రూపం. ఎందుకంటే అనేక పౌరాణిక పాత్రల్లో ప్రేక్షకులను అంతలా మంత్రముగ్ధులను చేశారాయన. అయితే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. తొలిసారి ఎన్టీఆర్‌ను శ్రీకృష్టుడి గెటప్‌లో చూసినప్పుడు తాను ఎలా ఫీలయ్యారు? శ్రీకృష్డుడి గెటప్ వేసేందుకు ఎంతలా కష్టపడ్డారు? వంటి విషయాలను తెలిపారు. దీంతో పాటే తన మల్టీటాలెంట్ గురించి కూడా కొన్ని విషయాలను చెప్పారు. ఆ సంగతులు తెలుసుకోవాలంటే ఈ వీడియో చేసేయండి.