ప్రతిధ్వని: తినే ఆహారంపై రసాయనాల ప్రభావం... అప్రమత్తతతోనే ఆరోగ్యం
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధి వ్యాప్తికి రసాయన అవశేషాలే కారణమని తెలుస్తున్న నేపథ్యంలో... మనం తీసుకునే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవల్సిన అవసరం ఏర్పడింది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో పండ్లు, కూరగాయల పెంపకంలో రసాయనాల వాడకం ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో నిత్యజీవితంలో తినే ఆహారం విషయంలో ప్రజలు ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి... అనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.