'సైరా' సినిమా అందుకే చేశా: మెగాస్టార్ చిరంజీవి
గత వారం 'సైరా'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొడుతోందీ చిత్రం. ఇటీవలే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. చిరంజీవి, అతడి తనయుడు రామ్చరణ్ను ఇంటర్వ్యూ చేశాడు. అసలు 'సైరా' ఎందుకు చేయాల్సి వచ్చింది? అందుకు గల కారణాలేంటి? తదితర విషయాలను చెప్పాడు చిరు.