అమ్మాయి కోసం సిగరెట్ మానేసిన ఎస్పీ బాలు - ఆలీతో సరదాగా షో
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. 'ఆలీతో సరదాగా' టాక్‌షోలో పాల్గొన్నాడు. అప్పట్లో తనకున్న సిగరెట్ అలవాటు గురించి చెప్పాడు. కొన్నేళ్ల తర్వాత తన కూతురు పల్లవి చెప్పడం వల్ల పూర్తిగా మానేశానన్నాడు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.