తప్పుగా ప్రవర్తిస్తే.. తిక్క వస్తుంది: సింగర్ స్మిత
'ఆలీతో సరదాగా..' షోలో ప్రముఖ గాయని స్మిత పాల్గొంది. ఈ కార్యక్రమంలో అలీతో కలిసి ముచ్చటించింది. మీకు కోపం ఎక్కువని, పొగరుగా ఉంటారని అంటుంటారు దీనిపై మీ స్పందన ఏంటి? అని అలీ అడుగగా.. తన గురించి తెలిసిన వాళ్లు అలా అనుకోరని, ఒకవేళ ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకోనని బదులిచ్చింది స్మిత.
Last Updated : Sep 29, 2019, 10:10 AM IST