సినిమాలపై పూరీకి ఆసక్తి ఎలా వచ్చింది..?
'ఆలీతో సరదాగా..' కార్యక్రమానికి హాజరయ్యాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. తను సినిమాల్లోకి రావడానికి గల కారణాన్ని అలీతో చెప్పాడు పూరీ. తన ఊర్లో ఆయన తండ్రి ఓ థియేటర్ కట్టారని, అక్కడ సినిమాలు చూస్తూ చిత్రాలపై ఆసక్తి పెంచుకున్నానని చెప్పాడు.
Last Updated : Oct 2, 2019, 5:10 PM IST