తెలంగాణ

telangana

ETV Bharat / videos

హరితేజ కిడ్నాప్​కు యత్నించింది ఎవరు?

By

Published : Jul 14, 2019, 5:03 AM IST

అలీతో జాలీగా కార్యక్రమానికి హాజరైన నటి హరితేజ తన చిన్ననాటి సంగతుల్ని గుర్తుచేసుకుంది. ఓ రోజు పూలు కోయడానికి వెళ్తే తననెవరో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని చెపుతూ మరిన్ని విషయాల్ని పంచుకుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details