తెలంగాణ

telangana

ETV Bharat / videos

'ఆ విషయం ముందు రికార్డులు ఓ లెక్కే కాదు'

By

Published : Jan 20, 2020, 9:58 AM IST

'అల వైకుంఠపురములో' సక్సెస్ మీట్​ను విశాఖపట్నంలో ఆదివారం నిర్వహించారు. ఇందులో మాట్లాడిన హీరో అల్లు అర్జున్.. దర్శకుడు త్రివిక్రమ్​పై ప్రశంసలు కురిపించాడు. సినిమా చూసిన అభిమానుల ఆనందం ముందు రికార్డులనేవి ఓ లెక్కే కాదన్నాడు. వీటితో పాటే బోలేడు విషయాలు చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details