'మంచి సినిమానే కానీ.. కమర్షియల్ హిట్ కాలేదు' - ఆది సాయికుమార్
బుర్రకథ ప్రచారంలో పాల్గొన్న హీరో ఆది.. తన గత చిత్రాల గురించి మాట్లాడాడు. సుకుమారుడు సినిమా కమర్షియల్ హిట్ కాలేదంటూ బాధపడ్డాడు. లవ్లీ సినిమా తాను చేసిన వాటిలో ది బెస్ట్ అని చెప్పాడు. ఇంకా మరెన్నో సంగతుల్ని పంచుకున్నాడు.