పిల్ల ఏనుగును కంచె దాటించిన తల్లి.. వీడియో వైరల్ - కంచె దాటిన ఏనుగులు
తమిళనాడు కోయంబత్తూర్‌లో ఏనుగుల గుంపు విద్యుత్తు కంచెని దాటిన వీడియో వైరల్‌గా మారింది. గుంపులో ముందున్న రెండు ఏనుగులు కంచెను దాటుకుని వెళ్లిపోగా పిల్ల ఏనుగు దాటలేక ఆగిపోయింది. దానిని కంచె దాటించి బయటకు పంపడానికి తల్లి ఏనుగు చేసే ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. కాగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌లో కరెంట్ సరఫరా లేదని స్థానికులు తెలిపారు. గతంలో ఇలానే ఏనుగుల గుంపు అక్కడికి రాగా అటవీ శాఖ అధికారుల వాటిని అడవిలోకి దారి మళ్లించారు..
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST