తెలంగాణ

telangana

ETV Bharat / videos

Pratidwani షాక్ మార్కెట్లుగా మారిన స్టాక్​ మార్కెట్లు - discussion on stock market collapse

By

Published : Jan 27, 2023, 9:33 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

Pratidwani అక్షరాల పదిలక్షల కోట్లు ఇది కేవలం రెండు సెషన్లలో భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు  నష్ట పోయిన సంపద. దీనికి కారణాలు ఇంటా బయటా కూడా ఉన్నాయి. మదుపర్లకు నిద్ర లేకుండా చేస్తున్న పరిణామాలు ఏమిటి? లాభాల పంట పండిద్దామని... నష్టాలతో బిత్తరపోతున్న ఇన్వెస్టర్ల ముందు ఇప్పుడు మార్గం ఏమిటి? ఈ పతనం ఎంతకాలం? ఇప్పుడు రిస్క్ ఎక్కువగా ఉన్న సెక్టార్లు ఏమిటి? సేఫ్‌ జోన్‌లో ఉన్న రంగాలు ఏవి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details