తెలంగాణ

telangana

ETV Bharat / videos

'ది స్టేట్​మెంట్​ షో' ప్రదర్శనలో సోనాల్​ చౌహాన్​ - bollywood actress

By

Published : Mar 9, 2019, 6:44 PM IST

ప్రముఖ బాలీవుడ్​ నటి సోనాల్​ చౌహాన్​ హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని తాజ్​కృష్ణ హోటల్​లో సందడి చేశారు. 'ది స్టేట్‌మెంట్‌ షో' పేరిట ఏర్పాటు చేసిన బంగారు ఆభరణాల ప్రదర్శన రెండవ ఎడిషన్​ను ఆమె ప్రారంభించారు. ఆభరణాలను అలంకరించుకుని సోనాల్​ ధగధగలాడారు. నగలంటే మహిళలకు అమితమైన ప్రేమ అని సోనాల్​ తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న 27 ప్రముఖ బ్రాండ్​లు పాల్గొన్నాయి. విభిన్న రకాల ఆభరణాలతోపాటు వైవిధ్యమైన డిజైన్లు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details