అబుదాబి ప్రఖ్యాత టవర్‌పై భారత పతాక ప్రదర్శన
భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం వేళ... యూఏఈలోని అబుదాబిలో ప్రఖ్యాత ఏడీఎన్ఓసీ గ్రూప్ టవర్‌పై భారత్-యూఏఈ జాతీయ పతాకాలను కలిపి ప్రదర్శించి.. ఇరు దేశాల మైత్రిని చాటిచెప్పింది ఆ దేశ ప్రభుత్వం. అదే భవనంపై మోదీ.. అబుదాబి యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ కరచాలనం చేసిన చిత్రాన్ని ప్రదర్శించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు.
Last Updated : May 31, 2019, 9:15 AM IST