తెలంగాణ

telangana

ETV Bharat / videos

మెక్సికోలో బద్ధలైన భారీ అగ్నిపర్వతం

By

Published : Aug 1, 2019, 6:18 AM IST

Updated : Aug 1, 2019, 11:37 AM IST

మెక్సికోలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. ఇందులో ఇప్పటివరకు సుమారు 148 విస్ఫోటాలు సంభవించినట్లు మెక్సికో విపత్తు నియంత్రణ సంస్థ తెలిపింది. వీటి వల్ల భారీ మొత్తంలో నీటి ఆవిరి, గ్యాస్, బూడిద బయటకి వెలువడుతున్నాయి. 17,797 అడుగులన్న ఈ అగ్నిపర్వతం కొన్ని నెలలుగా చురుగ్గా ఉన్నట్లు ఆ దేశ విపత్తు నియంత్రణ సంస్థ పేర్కొంది. అగ్ని పర్వతానికి 100 కిలోమీటర్ల దూరంలోనే దాదాపు 2.5 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు.
Last Updated : Aug 1, 2019, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details