సూపర్ హీరోలంతా ఒకే చోట ఆడిపాడితే! - బ్రెజిల్ కార్నివాల్
బ్రెజిల్‌లోని రియో డి జనీరో ప్రాంతంలో 'స్విచ్ ఆఫ్ జస్టిస్' పేరుతో ఓ వీధి పార్టీ నిర్వహించారు. ఇందులో వందలాది మంది ప్రజలు తమ అభిమాన సూపర్ హీరో, హీరోయిన్ దుస్తులు ధరించి ఆడిపాడారు. మిక్కీ మౌస్, అవతార్, సూపర్ మ్యాన్ వంటి కామిక్ పాత్రలతో అలరించారు.
Last Updated : Feb 29, 2020, 5:41 PM IST