తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇటలీ​ చారిత్రక భవనంలో జిల్​ జిల్​ జిగాజిగా

By

Published : Jun 18, 2019, 2:38 PM IST

ఇటలీ మిలాన్​లో ఫ్యాషన్​ షో నిర్వహించారు ప్రఖ్యాత డిజైనర్​ జార్జియో అర్మానీ. ఆ దేశంలోని 17వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత భవంతి ఇందుకు వేదికైంది. గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​ స్టార్లు.. సామ్యూల్​ ఎల్​ జాక్సన్​, అలెగ్జాండర్​, రిచర్డ్​ మ్యాడెన్​ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మోడళ్లు విభిన్న వేషధారణల్లో ఆకట్టుకున్నారు. యువతీ, యువకులు ర్యాంప్​ వాక్​ చేసి అలరించారు.

ABOUT THE AUTHOR

...view details